తల్లికి వందనం.. రూ. 13,000/- రావాలంటే ఇలా చేయాలి | Andhra Pradesh Talliki Vandanam Do this to get Rs.13,000

తల్లికి వందనం.. రూ. 13,000/- రావాలంటే ఇలా చేయాలి | Andhra Pradesh Talliki Vandanam Do this to get Rs.13,000

Andhra Pradesh Talliki Vandanam Do this to get Rs.13,000 Talliki Vandanam Status Check 2026  : ఆంధ్రప్రదేశ్ లో 2026-27 కొత్త సంవత్సరం ప్రారంభంతో తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 13000 చొప్పున నగదు తల్లుల ఖాతాలో జామ చేయడానికి ప్రభుత్వం ఖరార్సు చేస్తుంది. గత సంవత్సరంలో ఆధార్ కార్డు లింక్ కాకపోవడం వల్ల చాలామంది ఈ స్కీమ్ దూరమయ్యారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతోపాటు బ్యాంకులో వెళ్లి NPCI మ్యాపింగ్ కూడా చేయాలని తెలియజేస్తున్నారు. అప్పుడే తలికి వందనం తమ ఖాతాలో వస్తుంది.

తల్లికి వందనం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఖాతాలలో తల్లికి వందనం నిధులు 12 నుంచి 15వ తేదీ లోపల జమ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్కూలు కాలేజీ నుంచి విద్యార్థులు వివరాలను విద్యాశాఖ సేకరించారు. మొత్తం 75 8 లక్షలు మంది విద్యార్థులు అర్హులని గుర్తించినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క విద్యార్థికి 13000 చొప్పున జమ చేస్తున్నట్లు సమాచారం. అందుకు కాను కింద ఇచ్చిన అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరు కూడా తల్లి వందనం స్కీముకి అరుపులు అని తెలియజేస్తున్నారు.

Talliki Vandanam Eligibility Criteria 2026 : తల్లికి వందనం పొందాలనుకున్న అభ్యర్థులు క్రింద అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.

•గ్రామీణ ప్రాంతాలలో ఉండే కుటుంబాలకు ఆదాయం 10,000/- లోపు ఉండాలి మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాల ఆదాయం 12,000/-లోపు ఉండాలి.

•లబ్ధిదారి కుటుంబంలో కనీసం వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి.

•కుటుంబంలో ఎకరంలోపు మగవారికి లేదా 10 ఎకరాల్లోపు మిట్ట భూమి మాత్రమే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే అనర్హులు.

•కుటుంబంలో ఎవరికి పేరుపైన four wheeler ఉండకూడదు. టాక్సీలు, ఆటోలు & ట్రాక్టర్లు మినహాయింపు ఉంటే అవకాశం ఉంటుంది.

•గృహ విద్యుత్ వినియోగం 6 నెలల సగటు 300 యూనిట్ లోపు ఉండాలి.

•గవర్నమెంట్ Employee, లేదా ప్రభుత్వ Pension పొందేవారు ఉండకూడదు.

•కుటుంబంలో ఎవరైనా Income Tax e filling చెల్లించే పరిధిలో ఉండకూడదు.

• విద్యార్థులు సంబంధించిన సంవత్సరం కనీసం హాజరు 75% తప్పనిసరిగా ఉండాలి.

•విద్యార్థి తల్లి యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి.

Talliki Vandanam status check step by step guidance 2026

ముందుగా తల్లికి వందనం వెబ్సైట్ పోర్టల్ https://bm-sgsw.ap.gov.in/ ఓపెన్ చేయండి.

•కుటుంబం లో ఇంటి పెద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి.

•స్కీం టైపు “తల్లికి వందనం” సెలెక్ట్ చేయండి.

•ఆ తర్వాత selection year 2026-27 సెలెక్ట్ చేసి Get Details మీద క్లిక్ చేయండి.

•OTP Sent OTP has been sent to your Aadhaar linked mobile number అని వస్తుంది ఓకే పైన క్లిక్ చేయండి.

•Aadhaar Authentication ఓటిపి ఎంటర్ చేయండి. Enter Captcha ఎంటర్ చేసి Verify క్లిక్ చేసిన వెంటనే మీరు ఎలిజిబుల్ లో లేదా అని చూపిస్తుంది.

🛑 Talliki Vandanam Status Check Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *