ISRO లో 10th అర్హతతో ISRO లో భారీ రిక్రూట్మెంట్ 2025 | ISRO VSSC Notification 2025 | Latest Jobs in Telugu
VSSC Notification 2025 :
హాయ్ ఫ్రెండ్స్…. ఈరోజు నోటిఫికేషన్లు కేవలం 10వ తరగతి పాస్ అయినా అభ్యర్థులకు బంపర్ అవకాశం రావడం జరిగింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) భారత ప్రభుత్వం యొక్క అంతరిక్ష విభాగంలో భాగంగా పనిచేస్తుంది. 2025 సంవత్సరానికి సంబంధించి అసిస్టెంట్, డ్రైవర్, ఫైర్‌మ్యాన్, కుక్ పోస్టుల భర్తీ కోసం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ భవిష్యత్తును మెరుగుపర్చుకోవచ్చు నిరుద్యోగ అభ్యర్థులను ఆశిస్తున్నాం. దరఖాస్తు ముగింపు తేది 15.04.2025, సాయంత్రం 5:00 గంటలకు లోపు లో https://www.vssc.gov.in అప్లై చేసుకోవాలి.
ఈ ISRO VSSC నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్, డ్రైవర్, ఫైర్‌మ్యాన్, కుక్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, నెల జీతం, సెలక్షన్ ప్రాసెస్, వయసు పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి.

సంస్థ పేరు : విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురం
పోస్ట్ పేరు = అసిస్టెంట్ (రాజభాష), తేలికపాటి వాహన డ్రైవర్-ఎ (LVD-A), భారీ వాహన డ్రైవర్-ఎ (HVD-A), ఫైర్‌మ్యాన్-ఎ & కుక్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు
అసిస్టెంట్ (రాజభాష) : గ్రాడ్యుయేషన్ (కనీసం 60%) + హిందీ టైప్ రైటింగ్ + కంప్యూటర్ నైపుణ్యం
తేలికపాటి వాహన డ్రైవర్ : 10వ తరగతి + చెల్లుబాటు అయ్యే LVD లైసెన్స్ + 3 ఏళ్ల అనుభవం
భారీ వాహన డ్రైవర్ : 10వ తరగతి + చెల్లుబాటు అయ్యే HVD లైసెన్స్ + 3 ఏళ్ల అనుభవం
ఫైర్‌మ్యాన్ : 10వ తరగతి + శారీరక దారుఢ్య పరీక్ష
కుక్ : 10వ తరగతి + 5 ఏళ్ల అనుభవం
నెల జీతం
• అసిస్టెంట్ (రాజభాష) = ₹25,500-₹81,100/- (స్థాయి 04)
• తేలికపాటి వాహన డ్రైవర్ = ₹19,900-₹63,200/- (స్థాయి 02)
• భారీ వాహన డ్రైవర్ = ₹19,900-₹63,200/- (స్థాయి 02)
• ఫైర్‌మ్యాన్ = ₹19,900-₹63,200/- (స్థాయి 02)
• కుక్ = ₹19,900-₹63,200/- (స్థాయి 02)
వయోపరిమితి : కనీసం గరిష్టం 18 సంవత్సరాలు to 35 సంవత్సరాలు (SC/ST/OBC కి వయోపరిమితి సడలింపు)
దరఖాస్తు విధానం : VSSC అధికారిక వెబ్‌సైట్ (www.vssc.gov.in) సందర్శించండి.
దరఖాస్తు రుసుము
• సాధారణ/OBC/EWS అభ్యర్థులకు: ₹500/-
• SC/ST/PWD/మహిళలకు: రుసుము మినహాయింపు
ఎంపిక ప్రక్రియ
• లిఖిత పరీక్ష
• టైప్ రైటింగ్/డ్రైవింగ్ టెస్ట్ (సంబంధిత పోస్టులకు మాత్రమే)
• శారీరక దారుఢ్య పరీక్ష (ఫైర్‌మ్యాన్ పోస్టులకు మాత్రమే)
• దస్త్ర పరిశీలన & ఇంటర్వ్యూ
ముఖ్యమైన తేదీ వివరాలు
• దరఖాస్తు ప్రారంభ తేది: 01.04.2025, ఉదయం 10:00 గంటలకు
• దరఖాస్తు ముగింపు తేది: 15.04.2025, సాయంత్రం 5:00 గంటలకు

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
తరచూ అడిగే ప్రశ్నలు & సమాధానాలు
1. ఈ పోస్టులకు దరఖాస్తు ఎలా చేయాలి?
VSSC అధికారిక వెబ్‌సైట్ (www.vssc.gov.in) ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
2. ఎలాంటి శారీరక ప్రమాణాలు అవసరం?
ఫైర్‌మ్యాన్ పోస్టులకు నిర్దిష్ట శారీరక దారుఢ్య ప్రమాణాలు ఉంటాయి. దయచేసి అధికారిక నోటిఫికేషన్ చూడండి.
3. టైప్ రైటింగ్ అనుభవం ఎవరికి అవసరం?
అసిస్టెంట్ (రాజభాష) పోస్టుకు హిందీ టైప్ రైటింగ్ తప్పనిసరి.
4. డ్రైవర్ పోస్టులకు అనుభవం అవసరమా?
అవును, కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం అవసరం.
5. SC/ST/OBC అభ్యర్థులకు ఏమైనా వయోపరిమితి సడలింపులు ఉన్నాయా?
అవును, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు ఉంటాయి.