రేషన్‌కార్డులు ఉన్నవారికి అలర్ట్.. మీ మొబైల్ లోనే eKYC పూర్తయిందో ఇలా చెక్ చేయండి.. Ration Card eKYC Update
Ration Card eKYC Update : ఆంధ్ర మరియు తెలంగాణలో రేషన్ కార్డుకు సంబంధించి.. ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు కోసం ఈ కేవైసీ చేయని వారికి భవిష్యత్తులో కార్డు రద్దయ్యే అవకాశం ఉంది.

తెలంగాణలో రేషన్ కార్డు ఈ కేవైసీ చేయడం ఈనెల 31 మాత్రమే ఉంటుంది. లబ్ధిదారులు తమ సమీపంలో ఉన్నటువంటి రేషన్ దుకాణంలో లేదా మీ మీ సేవలో బయోమెట్రిక్ ద్వారా ఈ కెవిసి చేయాలని ప్రభుత్వం తెలియజేశారు. కొత్తగా QR కోడ్ తో స్మార్ట్ కార్డు కూడా విడుదల చేయడం జరుగుతుంది. అలాగే మీ కార్డు స్టేటస్ తెలుసుకోవడానికి మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా అభ్యర్థులు వెబ్ సైట్ ని https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ఓపెన్ చేయండి. ఆ తర్వాత FCC సర్చ్ చేసి ఆప్షన్ ద్వారా రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసాక లబ్ధిదారు పేరు కనిపిస్తుంది. అందులో ఈ కివేసి పూర్తి అయినట్లు తెలుస్తుంది. లేనట్లయితే వెంటనే రేషన్ దుకాణంలో లేదా మీ సేవ కేంద్రంలో వెళ్లేసి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వం తెలియజేస్తున్నారు.
అలాగే తెలంగాణలో రేషన్ కార్డుదారులకు స్టీమ్ రైస్ పంపిణీ రంగం సిద్ధమైంది. పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్లో జిల్లాలలో అమలు చేసే కేంద్ర సానుకూలత వ్యక్తం చేసినారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ & హాస్టళ్లలో స్టీమ్డ్ రైస్ ఆడుతున్నట్లు తెలిపారు. స్టీమ్డ్ రైస్ అంటే వరిపొట్టుతో కూడా సహ గింజలను ఆవిరితో ఉడికించి, ఆరబెట్టి మిల్లింగ్ చేస్తారు. అందువల్ల ధాన్యం పొట్టు, తోవుడులో ఉండే పోషక గింజలు చేరుతాయి. ఈ రైస్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.
తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు, సెప్టెంబర్ & అక్టోబర్ నెలలో కు సంబంధించి ఒకేసారి రేషన్ బియ్యం సరఫరా ఆగస్టు ఒకటో తేదీ నుంచి 15 తేదీ వరకు పంపిణీ కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ కెవిసి పూర్తి చేసిన వారికి మాత్రమే క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డు అందిస్తున్నట్లు సమాచారం. ఎందుకు గాను eKYC ఈనెల 31 లోపు పూర్తి చేయాలని తెలిపారు. ఎందుకు గాన మీరు సొంత ఊరికి వెళ్ళనవసరం లేదు, మీ దగ్గర ఈ రేషన్ షాపులోకి వెళ్ళిన వెళ్లేసి eKYCబయోమెట్రిక్ చేస్తే సరిపోతుంది.


