రూ.12,000..100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్ ఫ్రీ.. దరఖాస్తుకు Sep 15 వరకు ఛాన్స్ | Free Automatic Sewing Machine scheme

రూ.12,000..100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్ ఫ్రీ.. దరఖాస్తుకు Sep 15 వరకు ఛాన్స్ | Free Automatic Sewing Machine scheme

Free Automatic Sewing Machine scheme 2026 Last Date : ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం కింద రాష్ట్రంలోని పేద నిరుద్యోగ, బిసి మహిళ అభ్యర్థులకు స్వయం ఉపాధి అవకాశాలు కలిగించేందుకు లక్ష్యంగా ప్రవేశపెట్టారు. ఎందుకుగాను దరఖాస్తు చేసుకోవడానికి 5 రోజులు మాత్రమే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 2.9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణలో ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి విశేష స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద, బీసీ పేద మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఆర్థికంగా నిలబడే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15 లోపు ఆన్లైన్లో గడువు ముగిస్తుంది. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 2.9 లక్షల మంది దరఖాస్తు సమర్పించుకున్నారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1.19 లక్షల మందికి అర్హులైన బీసీ మహిళలకు మొదటి విడుదల్లో ఆటోమేటిక్ మీ కుట్టు మిషన్ 100% సబ్సిడీతో పంపిణీ చేస్తున్నారు. దీని యూనిట్ వ్యాల్యూ 12,000 వరకు ఉంటుంది. ఇందుకుగాను 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి గ్రామ ప్రాంతాలలో 1.5 లక్షల లోపు పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఆర్థిక ఆదాయం కలిగిన మహిళ అభ్యర్థులు పథకానికి అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్లు గడువు పూర్తయిన వెంటనే మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీలో కమిషనర్లు ద్వారా కమిటీలను దరఖాస్తులు మరియు ధ్రువీకరణ పత్రం పరిశీలిస్తారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అర్హత జాబితాను విడుదల చేస్తారు. అర్హులైన వారికి జిల్లా ఇన్చార్జి, మంత్రులు,  స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు , ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అర్హులైన మహిళ అభ్యర్థులకు కుట్టుమిషన్ అందిస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ ని https://tgobmms.cgg.gov.in/ విజిట్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *