ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తులు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.. దరఖాస్తులు పరిశీలన మార్గదర్శకాలు విడుదల | NTR Bharosa Pension your application status

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తులు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.. దరఖాస్తులు పరిశీలన మార్గదర్శకాలు విడుదల | NTR Bharosa Pension your application status

NTR Bharosa Pension your application status : ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వృద్ధులు, దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటికి వచ్చే నమోదు చేస్తారు. కార్యాలయాలకు రానేటువంటి వారికి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం వీవోఏలు, వీవోవోబీలను ఆదేశాలు జారీ చేశారు. స్వీకరణ 16 వరకు మాత్రమే చివరి తేదీ ఉంటుంది. అర్హతలు పరిశీలించిన అనంతరం పెన్షన్ మంజూరు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం నెలకు ఆదాయం రూ.10,000/- కన్నా తక్కువ ఉండాలి పట్టణాల్లో రూ.12000/- లోపు ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరిశీలనకు మార్గదర్శకాలు విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాలలో డిజిటల్ అసిస్టెంట్ అప్లికేషన్ ఆన్లైన్ చేసిన తర్వాత వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మండల్ పరిషద్ డెవలప్మెంట్ ఆఫీసర్ దరఖాస్తులు పరిశీలించి వారికి ఫైనల్ గా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా కుటుంబం సంబంధించి ఎంత మేరకు భూమి ఉన్నాయని, వాహనాలు, 12 నెలల ఎంత మేరకు విద్యుత్ ఉపయోగించారని వివరాలు పరిశీలిస్తారు. అలాగే కుటుంబంలో ఆరోగ్య వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారు, ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా, ఇతర పెన్షన్లు, స్వతంత్ర మిలటరీ, EPFO తదితర అంశాలని పరిశీలిస్తారు. అలాగే వితంతు పెన్షన్ కు అప్లై చేసుకున్న వారు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, వికలాంగులకు సదన సర్టిఫికేట్, ఒంటరి మహిళ పెన్షన్ పై భర్త నుంచి విడిపోయినట్లు పత్రము వివాహం కాని వారికి తాసిల్దారు జారీ చేసిన ధృవీకరణ పత్రము, ట్రాన్స్ జెండర్ వైద్యులు ధ్రువీకరించిన ధ్రువీకరణ పత్రం అలా అన్నీ కూడా పరిశీలిస్తారు.

సామాజిక భద్రత పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 16 వరకు అయితే అవకాశం ఉంటుంది. ఇందులో వరుసగా మూడు రోజులు సెప్టెంబర్ 12,13, 14 రావడంతో ఇంకా రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ ఈ క్రింద విధంగా చెక్ చేసుకోవచ్చు.

1. ముందుగా అభ్యర్థులు https://apseva.ap.gov.in/ ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి.

2. ఆ తర్వాత అభ్యర్థి యొక్క అప్లికేషన్ చేసుకున్న సమయంలో మొబైల్ కి టెక్స్ట్ మెసేజ్ వచ్చి ఉంటుంది.

3. అందులో అప్లికేషన్ నెంబర్ ని తీసుకుని website open ఓపెన్ చేసిన వెంటనే హోం పేజీలో service request status check అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అప్లికేషన్ నెంబర్ ఇచ్చి సెర్చ్ చేయండి.

4. అందులో మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ కనిపిస్తుంది.

🛑NTR Bharosa Pension your application status at this link Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *