10th అర్హతతో ఇస్రోలో భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | ISRO IPRC Inviting applications for the posts of Technical Assistant, Technician, Cook, Fireman Recruitment 2026 Apply Now
ISRO IPRC Inviting applications for the posts of Technical Assistant, Technician ‘B’, Cook ‘A’, Fireman ‘A’ Detailed Notification 2026 : నిరుద్యోగులకు భారీ శుభవార్త..భారత అంతరిక్ష విభాగంలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC)లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ‘బి’, టెక్నీషియన్, కుక్ ‘ఎ’ & ఫైర్‌మ్యాన్ ‘ఎ’ కింది పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 05.10.2026, 1600 గంటలు లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
భారత అంతరిక్ష విభాగంలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC) టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ‘బి’, టెక్నీషియన్, కుక్ ‘ఎ’ & ఫైర్‌మ్యాన్ ‘ఎ’ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 2026 నుంచి 05 అక్టోబర్ 2026 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు- ₹500 to 750/-, మహిళలు / షెడ్యూల్డ్ కులాలు (SC) / షెడ్యూల్డ్ తెగలు (ST) / మాజీ సైనికులు [Ex-SM] మరియు ప్రామాణిక వైకల్యాలు గల వ్యక్తుల (PwBD) అభ్యర్థులకు పూర్తి రుసుము వాపసు ఇవ్వబడుతుంది. వయసు 18- 35 ఏళ్లు. జీతం రూ.21,700/- రూ.69,100/- ఇస్తారు. ఏవైనా అదనపు సమాచారం/నవీకరణలు/సవరణలు కేవలం IPRC వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రచురించబడతాయి. అభ్యర్థులు తాజా సమాచారం కోసం IPRC వెబ్‌సైట్ www.iprc.gov.in ను క్రమం తప్పకుండా సందర్శించాలి.

ISRO IPRC Inviting applications for the posts of Technical Assistant, Technician ‘B’, Cook ‘A’, Fireman ‘A’ Notification 2026 Overview
సంస్థ పేరు :: భారత అంతరిక్ష విభాగంలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC)లో
పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ‘బి’, టెక్నీషియన్, కుక్ ‘ఎ’ & ఫైర్‌మ్యాన్ ‘ఎ’
మొత్తం పోస్టుల సంఖ్య :: 22
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 18-35 సం||రాలు
విద్య అర్హత :: 10th, ITI, ITI & డిప్లమా
నెల జీతం :: రూ.21,700/- రూ.69,100/-
దరఖాస్తు ప్రారంభం :: 15.09.2026
దరఖాస్తుచివరి తేదీ :: 05.10.2026
అప్లికేషన్ మోడ్ :: https://www.iprc.gov.in/careers.html
పోస్టుల వివరాలు:
జిల్లా, మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC)లో ఖాళీలు ఉన్నాయి.
• టెక్నికల్ అసిస్టెంట్
• టెక్నీషియన్ ‘బి’
• టెక్నీషియన్
• కుక్ ‘ఎ’
• ఫైర్‌మ్యాన్ ‘ఎ’
అర్హతలు:
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత మరియు నిర్దేశించిన శారీరక దృఢత్వ ప్రమాణాలను సంతృప్తి పరచాలి. లేదా SSLC/SSC/మెట్రిక్/10వ తరగతి ఉత్తీర్ణత మరియు (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, రిఫ్రిజరేషన్ & ఎయిర్ కండిషనింగ్, మెషినిస్ట్ ట్రేడ్‌లో ITIతో పాటు NCVT నుండి NTC లేదా NCVT నుండి NAC. లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా.


నెల జీతం
• టెక్నికల్ అసిస్టెంట్ :: రూ.44,900/- రూ. 1,42,400/-
• టెక్నీషియన్ ‘బి’ :: రూ.21,700/- రూ.69,100/-
• కుక్ ‘ఎ’ & ఫైర్‌మెన్ ‘ఎ’ :: స్థాయి-02 (రూ. 19,900/-రూ.63,200/-)
వయో పరిమితి:
• కనీస వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 35 సంవత్సరాలు
• 05.10.2026 నాటికి 18 నుండి 35 సంవత్సరాలు మధ్య వయస్సు ఉడాలి. పోస్టులు ఎస్సీ/ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేయబడి ఉంటే, ఆ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ వర్గానికి చెందిన దరఖాస్తుదారులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు:
• పోస్ట్ కోడ్ 60 నుండి 62 వరకు దరఖాస్తుదారులు ఏకరీతిగా దరఖాస్తు రుసుము రూ. 750/- (ఏడు వందల రూపాయలు) చెల్లించాలి. పోస్ట్ కోడ్ 63 నుండి 68 & 70 నుండి 71 వరకు దరఖాస్తుదారులు ఏకరీతిగా దరఖాస్తు రుసుము రూ. 500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) చెల్లించాలి. మహిళలు / షెడ్యూల్డ్ కులాలు (SC) / షెడ్యూల్డ్ తెగలు (ST) / మాజీ సైనికులు [Ex-SM] మరియు ప్రామాణిక వైకల్యాలు గల వ్యక్తుల (PwBD) అభ్యర్థులకు పూర్తి రుసుము వాపసు ఇవ్వబడుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి:
ఏవైనా అదనపు సమాచారం/నవీకరణలు/సవరణలు కేవలం IPRC వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రచురించబడతాయి. అభ్యర్థులు తాజా సమాచారం కోసం IPRC వెబ్‌సైట్ www.iprc.gov.in ను క్రమం తప్పకుండా సందర్శించాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష + నైపుణ్య పరీక్ష (శారీరక సామర్థ్య పరీక్ష) + వివరణాత్మక వైద్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 15.09.2026, ఉదయం 10:00 గంటలు.
•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ : 05.10.2026, 1600 గంటలు

ముఖ్యమైన లింకులు:
🛑Full Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

