​రైల్వే లో 9900 అసిస్టెంట్ లోకో పైలట్ Govt జాబ్స్ | Railway RRB ALP Notification 2025 | Latest Railway jobs in Telugu

రైల్వే లో 9900 అసిస్టెంట్ లోకో పైలట్ Govt జాబ్స్ | Railway RRB ALP Notification 2025

Railway RRB Assistant Loco Pilot (ALP) Notification 2025 :  రైల్వేలో ఉద్యోగం  అభ్యర్థులకు శుభవార్త… భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) 2025 సంవత్సరానికి అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఉపాధి వార్తలు 29 మార్చి – 4 ఏప్రిల్ 2025 విడుదల చేశాయి. ఈ నియామకం ద్వారా మొత్తం 9,900 ఖాళీలు భర్తీ చేయబడతాయి. ​దరఖాస్తులను ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥10th అర్హతతో పోషణ్ అభియాన్ లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh District Job Notification Apply Online Now

రైల్వే RRB అసిస్టెంట్ లోక పైలట్ (ALP) నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

• దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 ఏప్రిల్ 2025​
• దరఖాస్తు ముగింపు తేదీ: 9 మే 2025 (రాత్రి 11:59 గంటల వరకు)​

🔥10+ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో ఎరువుల కంపెనీలో నోటిఫికేషన్ విడుదల | RCFL Recruitment 2025 Latest Operator & Junior Fireman Job Notification Apply Online Now

Railway RRB Assistant Loco Pilot (ALP) Notification పోస్టు వివరాలు:

• పేరు: అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)​
• చెల్లింపు స్థాయి: 7వ CPC ప్రకారం స్థాయి 2​
• ప్రారంభ వేతనం: రూ. 19,900/-​ to 81,100/-
• వయస్సు పరిమితి: 1 జూలై 2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు​
•  అప్లికేషన్ ఫీజు : 250/- to 500/-

Railway RRB Assistant Loco Pilot (ALP) Notification 2025 విద్యార్హతలు: సంబంధిత ట్రేడ్‌లో 10వ తరగతి పాస్ చేసి ITI పూర్తి చేసి ఉండాలి లేదా సంబంధిత రంగంలో ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ పొందాలి​.

🔥జిల్లా కోర్టు స్టెనో/టైపిస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana District Court Steno/Typist Jobs Notification 2025 Apply Now

రైల్వే RRB అసిస్టెంట్ లోక పైలట్ (ALP) నోటిఫికేషన్ దరఖాస్తు విధానం: అధికారిక RRB వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://www.rrbcdg.gov.in/. RRB ALP Recruitment” పై క్లిక్ చేసి, “Apply Online” ని ఎంచుకోండి​. దరఖాస్తు ముగింపు తేదీ 9 మే 2025 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Short Notification Pdf Click Here

🛑Official Website Click Here

🔥ISRO లో 10th అర్హతతో ISRO లో భారీ రిక్రూట్మెంట్ 2025 | ISRO VSSC Notification 2025 | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *