Free Online Cyber Security and Ethical Courses 2026 : ఫ్రీగా ఆన్లైన్లో సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ కోర్స్ శిక్షణ
Free Online Cyber Security and Ethical Courses 2026 all details in Telugu : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఎథికల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఆన్లైన్లో శిక్షణపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ విమల రెడ్డి గారు తెలిపారు.

ఇందుకుగాను అర్హతలు ఇంటర్, డిగ్రీ, పిజి ఇంజనీరింగ్, పాలిటెక్నికల్ & డిప్లమా చేసిన ఆసక్తికరమైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో ఈ నెల 30 తేదీ లోపల దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఎథికల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేయాలనుకున్న అభ్యర్థులకు 7893141797 అనే నెంబర్ ని సంప్రదించవచ్చు. లేదా వారి అఫీషియల్ వెబ్సైట్ ను https://nationalcybersecurityacademy.org/సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Address: Bharat Seva Center LLP – Flat No. 403, Sreenilayam, Lanco Hills Road, Manikonda, Hyderabad – 500089 Telangana State, INDIA
Phone: +91 7893141797
Email: nacsindiactp@gmail.com

🛑 Official Website And Apply Link Click Here

