AP POLYCET Counseling 2026 : ఏపీలో పాలిటెక్నికల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ పై స్పష్టత
AP POLYCET Counseling 2026 Latest Update : ఆంధ్రప్రదేశ్ లో పాలిటెక్నికల్ కౌన్సిలింగ్ పై ఫలితాలు ఇచ్చి నెల రోజులైనా విడుదల కాని షెడ్యూల్.. ఈ సంవత్సరం పాలిటెక్నికల్ ఫలితాలు మే 5న విడుదల చేశారు. ఈ సంవత్సరం 91.37% మంది అర్హత సాధించారు పాలిటెక్నికల్ చరిత్రలులోనే ఈ సంవత్సరం అత్యధికంగా 1,77581 మంది నమోదు చేసుకోగా 1,63,008 మంది ప్రవేశాలు రాశారు. ఇందులో 1,48,950 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ప్రవేశాలు సకాలంలో నిర్వహిస్తే అర్హులలో ఎక్కువ మంది ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. తెలంగాణలో కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేయగా ఏపీలో ఇంతవరకు కదలికలు లేవు. పాలిటెక్నికల్ కళాశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆ దుస్తులకు సకాలంలో ఆమోదం లభించకపోవడంతో దీనికి ప్రభావం కౌన్సిలింగ్ పై పడుతుంది.

పాలిటెక్నికల్ ఫలితాలు వచ్చి నెల రోజులు కావస్తుంది ఇంకా పాలిటెక్నికల్ కౌన్సిలింగ్ ప్రవేశాల విడుదల చేయలేదు. పాలిటెక్నికల్ కళాశాలలో చేరుతున్న వారి సంఖ్య తక్కువ పదో తరగతి తర్వాత చాలామంది ఇంటర్ వెళ్తున్నారు ప్రవేశాలను పెంచేందుకు గత రెండేళ్లుగా పాలిటెక్నికల్ ముందుగా నిర్వహించి ఫలితాలు వేగంగా ఇస్తున్నారు కానీ ప్రవేశాలు కౌన్సిలింగ్ మాత్రం త్వరగా జరిగినట్లే. దీంతో పాలిటెక్నిక్ వెళ్లాలనుకున్న వీలుకాక పోవడంతో ఇంటర్ చేరుతున్నారు. పాలిటెక్నిక్ లో అర్హత సాధించిన వారు చాలామంది తర్వాత ప్రవేశాలు తీసుకోవట్లేదు. కౌన్సెలింగ్ వేగంగా చేస్తే ప్రవేశాలు పేర్కొనవచ్చు. ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో ఇంటింటికి తిరిగి పాలిటెక్నిక్ ప్రవేశాలకు ఎదురు చూసే వారికి సేవలు ఆకర్షిస్తున్నారు. కౌన్సిలింగ్ సంబంధించి మరిన్ని వివరాల కోసం కింద https://polycetap.ap.gov.in/ అప్సల్ వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

🛑official website Click Here

