AP Inter Supplementary & EAPCET Results 2026 : AP ఏపీ విద్యార్థుల గుడ్ న్యూస్.. AP ఇంటర్ సప్లీమెంటరీ & ఏఏపీసెట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది

AP Inter Supplementary & EAPCET Results 2026 : AP ఏపీ విద్యార్థుల గుడ్ న్యూస్.. AP ఇంటర్ సప్లీమెంటరీ & ఏఏపీసెట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది

AP Inter Supplementary & EAPCET Results 2026 date and Time : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సప్లీమెంటరీ & ఏఏపీసెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త.. ఏపీ ఇంటర్ సప్లమెంటరీ, EAPCET ఫలితాలు వచ్చే వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈనెల 5వ తేదీన సప్లమెంటరీ పరీక్షలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మూలింకరణం జరుగుతుంది. ఈ మూలంకరణ పూర్తయిన వెంటనే ఈ నెల 15 నుంచి 18లో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ రిజల్ట్స్ విడుదల చేయనట్లు తెలుస్తుంది. మార్కులు 25 % వెయిటేజీ కలిపి ఆ తర్వాత రెండు మూడు రోజులలో EAPCETఫలితాలు కూడా విడుదల చేస్తున్నట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలు త్వరలో విడుదల కానన్నాయి ఏ మేరకు రాష్ట్ర విద్యాశాఖ వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈనెల 18వ తేదీ లోపు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మే 21వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు ప్రశాంతంగా ముగిసింది. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ 1st ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంక్రిమెంట్ రాసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది. మరోవైపు EAPCET ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలు వెల్లడి అయిన వెంటనే రెండు మూడు రోజుల తర్వాత EAPCETఫలితాలు కూడా వెల్లడి చేయనున్నారు. ఇందులో 25 శాతం ఇంటర్ వెయిటేజ్ ఉటుంది. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించేందుకు AP EAPCET ప్రాథమిక కి మే 23వ తేదీన విడుదల కాగా, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షరాలు విడుదలైన తర్వాత జూన్ 20వ తేదీ లోపు EAPCET 2026 ఫలితాలు కూడా వెల్లడి చేస్తున్నారు. అన్ని కలిపి జూన్ మూడో వారంలో ఏపీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలతో పాటు AP EAPCET ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సప్లమెంటరీ విద్యార్థులు దాదాపుగా 1,50,000 మంది ఉన్నారు. దీని కారణంగానే జూన్ 1న విడుదల కావలసిన EAPCETఫలితాలు ఆలస్యమై ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదలైన వెంటనే ఫలితాలు విడుదల కానున్నాయి. ఇందులో ముఖ్యంగా ఒక్క మ్యాచ్ సబ్జెక్టు వరకే లక్షల రాశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు వచ్చిన తర్వాతే AP EAPCET రాంక్ కార్డు విడుదల చేయడం జరుగుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *