Free Food + Room : ప్రభుత్వ స్కూల్స్ లో క్లర్క్, మెస్ మేనేజర్  ఉద్యోగ భర్తీ | Govt School LDC Requirement 2026 in telugu

Free Food + Room : ప్రభుత్వ స్కూల్స్ లో క్లర్క్, మెస్ మేనేజర్  ఉద్యోగ భర్తీ | Govt School LDC Requirement 2026 in telugu

Govt School Lower Division Clerk (LDC) Notification 2026 all details in Telugu : హలో ఫ్రెండ్స్.. మనకు కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో  గవర్నమెంట్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మనకింక మెస్ మేనేజర్ సంబంధించినటువంటి జాబ్స్ కూడా భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా మనకి పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్సే. మీకు స్టార్టింగ్ లోనే 45,000/- వరకే వస్తుంది. ఈ జాబ్స్ కి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అలాగే 50 ఇయర్స్ వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహిళలు మరియు పురుషులు అందరూ కూడా ఈ యొక్క ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు.

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగాలకు మెట్రిక్యులేషన్ 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మీకు ఇది క్లర్క్ జాబ్ కాబట్టి మీకు కనీసం టైపింగ్ వేగం ఇంగ్లీషు 40 WPM మరియు హిందీ & ప్రాంతీయ భాష 35 WPM సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలని చెప్పేసేది ఇచ్చారు అండ్ మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అన్నమాట. అన్ని అలోవెన్సెస్ కలుపుకుంటే ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు మీకు 45,000 వరకే శాలరీ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ 18 నుంచి 50 ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఇచ్చారు.

దరఖాస్తులను గూగుల్ ఫారాల ద్వారా నింపాలి. లింక్ పాఠశాల వెబ్‌సైట్ www.sainikschoolamaravathinagar.edu.in లో అందుబాటులో ఉంది. దీనితో పాటు, అభ్యర్థులు మా పాఠశాల వెబ్‌సైట్ www.sainikschoolamaravathinagar.edu.in లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసి, దానిని ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, అమరావతినగర్, పిన్- 642 102, ఉడుమల్‌పేట తాలూకా, తిరుప్పూర్ జిల్లా (తమిళనాడు) గారికి పంపాలి. అభ్యర్థులు సరిగ్గా నింపిన దరఖాస్తు ఫారంతో పాటు కింది వాటిని జతచేయాలి. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30 లోపు అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *