KGBV లో టెన్త్ అర్హతతో నైట్ వాచ్మెన్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం
KGBV Night Watchman Notification 2026 All Details In Telugu Apply Now : మహమ్మదాబాద్ మండల పరిధిలో ఉన్న కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాల (KGBV) లో నైట్ వాచ్మెన్ పోస్టుల భర్తీ కోసం తాత్కాలిక పద్ధతిన మండల విద్యాధికారి ఎం. రాజు నాయక్ కారు తెలిపారు.

మహమ్మదాబాద్ మండలంలో కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాల (KGBV) లో నైట్ వాచ్ మెన్ పోస్టులకు తాత్కాలిక ప్రతిపాదికన భర్తీ చేస్తున్నట్టు మండల అధికారి గారు ఏ రాజు నాయక్ వారు తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు మండల విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆ మండల పరిధికి చెందిన మహిళ అభ్యర్థుల నుంచి ఈనెల 15 నుంచి 20 జూన్ వరకు స్థానిక కేజీబీవీ పాఠశాలలో దరఖాస్తులు సమర్పించుకోవాలని తెలిపారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు కనీసం 10వ తరగతి పాసయి ఉండాలి వయసు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే స్థానిక మహిళా అభ్యర్థులకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అడుగు లోపల దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ కోరుకున్నారు.

ఈ నియమకానికి సంబంధించి పూర్తి వివరాలు మహమ్మదాబాద్ మండలంలో కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాల (KGBV) లో పాఠశాలలో అందుబాటు ఉన్నాయని తెలిపారు.

