AP నీటిపారుదల శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ | AP Data Entry Operator Notification 2025 | latest jobs in Telugu

AP నీటిపారుదల శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ | AP Data Entry Operator Notification 2025 | latest jobs in Telugu

Andhra Pradesh Data Entry Operator Notification 2025 :

WhatsApp Group Join Now
Telegram Group Join Now

హలో ఫ్రెండ్స్…కృష్ణా జిల్లా RWS&S (Rural Water Supply & Sanitation) శాఖ లోని జిల్లా RWS ఇంజినీరింగ్ అధికారి కార్యాలయం లో Office of the District RWS Engineering Officer Data Entry Operator జాబ్స్ విడుదల చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ RWS&S (Rural Water Supply & Sanitation) శాఖలో కన్సల్టెంట్లు & అకౌంటెంట్-కమ్-డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర ఉద్యోగాలు 04 కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు B.Com, (కంప్యూటర్స్)/B.Sc, (కంప్యూటర్స్), సైన్స్/సోషల్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ అర్హతతో అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేసుకుంటే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగాలకి ఏప్రిల్ 15 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Andhra Pradesh Data Entry Operator Notification 2025 లో విద్యా అర్హత, సెలక్షన్ ప్రాసెస్, వయస్సు, పరీక్ష విధానం & జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి.

ఆర్గనైజేషన్ పేరు :

ఈ Andhra Pradesh Data Entry Operator Notification 2025లో జాబ్స్ ను జిల్లా RWS ఇంజినీరింగ్ అధికారి కార్యాలయం, RWS&S శాఖ లో అనే కాంట్రాక్ట్ ప్రాతిపదికన నుంచి డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తున్నారు.

మొత్తం ఖాళీ వివరాలు

Andhra Pradesh Data Entry Operator Notification 2025  లో మొత్తం 04 మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(MIS) & అకౌంటెంట్-కమ్- డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలైతే ఉన్నాయి.

అభ్యర్థి వయసు :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకోకుండా అభ్యర్థులకు వయస్సు 18 సంవత్సరాలు నుంచి 45 సంవత్సరాలలో మధ్యలో ఉంటే సరిపోతుంది. 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు & 3 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులు అప్లై చేస్తే ఏజ్ రిలాక్షన్స్ అనేది ఉంటుంది.

విద్యా అర్హత వివరాలు

ఈ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి B.Com., (కంప్యూటర్స్)/B.Sc., (కంప్యూటర్స్), సైన్స్/సోషల్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పాస్ అయితే అప్లై చేసుకుంటే సొంత జిల్లా లో ఉద్యోగం వస్తుంది.

నెల జీతము :

కన్సల్టెంట్ & అకౌంటెంట్-కమ్-డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేస్తే 20,000/- జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీ వివరాలు :

ఈ నోటిఫికేషన్ లో 15-04-2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అలసమైతే దరఖాస్తు ఆక్సెప్ట్ చేయదు.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది

Andhra Pradesh Data Entry Operator Notification 2025 పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

అప్లికేషన్ ఎలా చేసుకోవాలి

అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను కింది చిరునామాకు పంపాలి:
జిల్లా RWS ఇంజినీరింగ్ అధికారి కార్యాలయం, RWS&S శాఖ, ఎదురుగా: నోబుల్ కాలేజ్ (PG), రామానాయుడుపేట, మచిలీపట్నం – 521001, కృష్ణా జిల్లా, AP. దరఖాస్తులు 15-04-2025 లోపు లేదా అంతకు ముందు చేరుకోవాలి.

🛑Notification Pdf Click Here

🔥SIM Alert : Jio, Airtel, Vodafone & Idea SIM యూస్ చేస్తున్నారా.. పూర్తి వివరాలు తెలుసుకోండి

🔥AP వాట్సాప్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల | Andhra Pradesh Intermediate Results Whatsapp Release 2025 Date

🔥Free Jobs : జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | IIPE Junior Assistant & Lab Assistant Notification 2025 | latest jobs in Telugu

🔥TATA లో DEO Govt ఉద్యోగాలు | TISS Notification 2025 | latest jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *