Free Jobs : జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | IIPE Junior Assistant & Lab Assistant Notification 2025 | latest jobs in Telugu

Free Jobs : జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | IIPE Junior Assistant & Lab Assistant Notification 2025 | latest jobs in Telugu

IIPE Junior Assistant & Lab Assistant Notification 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

హలో ఫ్రెండ్స్ నిరుద్యోగుల కోసం మరో ప్రభుత్వ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ (IIPE) సంస్థల నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. నాన్-టీచింగ్‌లనులో 14 ఉద్యోగుల కోసం IIPE Junior Assistant & Lab Assistant విడుదల చేయడం జరిగింది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ (IIPE)లో జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు 14 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు 10+ITI, ఏదైనా డిగ్రీ అర్హతతో అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. కొంతమందికి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఈ ఉద్యోగాలకి మార్చ్ 31 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

IIPE Junior Assistant & Lab Assistant Notification 2025 లో విద్యా అర్హత, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, వయస్సు & జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి.

ఆర్గనైజేషన్ పేరు :

ఈ IIPE Junior Assistant & Lab Assistant Notification 2025లో జాబ్స్ ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ (IIPE) అనే కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తున్నారు.

మొత్తం ఖాళీ వివరాలు

IIPE Junior Assistant & Lab Assistant Notification 2025  లో మొత్తం 14 జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలైతే ఉన్నాయి.

అభ్యర్థి వయసు :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకోకుండా అభ్యర్థులకు వయస్సు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాలలో మధ్యలో ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేస్తే ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులు అప్లై చేస్తే మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్షన్స్ అనేది ఉంటుంది.

విద్యా అర్హత వివరాలు

ఈ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి 10+ITI, ఏదైనా డిగ్రీ పాస్ అయితే అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో విశాఖపట్నం లో ఉద్యోగం వస్తుంది.

నెల జీతము :

జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేస్తే 30,000 నుంచి 32 వేల మధ్యలో జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి UR, EWS, OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నోరు ఉంటుంది మిగిలిన అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీ వివరాలు :

ఈ నోటిఫికేషన్ లో మార్చి 31 లోపల దరఖాస్తు చేసుకోవాలి. అలసమైతే దరఖాస్తు ఆక్సెప్ట్ చేయదు.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది

IIPE Junior Assistant & Lab Assistant Notification 2025 పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

అప్లికేషన్ ఎలా చేసుకోవాలి

అభ్యర్థులు https://ntsrecruitment.iipe.ac.in/ లో అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

🔥TATA లో DEO Govt ఉద్యోగాలు | TISS Notification 2025 | latest jobs in Telugu

🔥Ap ఇంటర్ ఫలితాలు విడుదల | Andhra Pradesh intermediate results date release | AP intermediate results 2025

🔥HPCL లో 63 జూనియర్ ఎగ్జిక్యూటివ్ Govt జాబ్స్ విడుదల | HPCL Notification 2025 | Latest Jobs In Telugu

🔥Navodaya results out : నమోదయ ప్రవేశ ఫలితాలు విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *