TATA లో DEO Govt ఉద్యోగాలు | TISS Notification 2025 | latest jobs in Telugu

TATA లో DEO Govt ఉద్యోగాలు | TISS Notification 2025 | latest jobs in Telugu

TISS Notification 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

హలో ఫ్రెండ్స్ నిరుద్యోగుల కోసం మరో ప్రభుత్వ TATA TISS సంస్థల నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. టాటా ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ సోషల్ సైన్స్ (TISS)లో 66 ఉద్యోగుల కోసం TISS నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

టాటా ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ సోషల్ సైన్స్ (TISS)లో ఫీల్డ్ ఇన్సులేటర్, సివిల్ ఓవర్సీర్ అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఫీల్డ్ కోఆర్డినేటర్ తదితర ఉద్యోగాలు 66 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హతతో అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 7 లోపల దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ ఏప్రిల్ 14 నుంచి 15 మధ్యలో నిర్వహించడం జరుగుతుంది.

TISS Notification 2025 లో విద్యా అర్హత పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ వయస్సు జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోండి.

ఆర్గనైజేషన్ పేరు :

ఈ TISS Notification 2025లో జాబ్స్ ను టాటా ఇండస్ట్రియల్ ఆఫ్ సోషల్ సైన్స్ అనే కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తున్నారు.

మొత్తం ఖాళీ వివరాలు

TISS Notification 2025  లో మొత్తం 66 ఫీల్డ్ ఇన్సులేటర్, సివిల్ ఓవర్సీర్ అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఫీల్డ్ కోఆర్డినేటర్ ఖాళీలైతే ఉన్నాయి.

🔥Govt Jobs : 10th అర్హతతో స్టోర్ కీపర్, క్లర్క్ & అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | NEIGRIHMS Assistant, Record Clerk Store Keeper Job Notification 2025 Apply Now

🔥తల్లికి వందనం : విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అమలు

అభ్యర్థి వయసు :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకోకుండా అభ్యర్థులకు వయస్సు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాలలో మధ్యలో ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేస్తే ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులు అప్లై చేస్తే మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్షన్స్ అనేది ఉంటుంది.

విద్యా అర్హత వివరాలు

ఈ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి ఏదైనా డిగ్రీ పాస్ అయితే అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది.

నెల జీతము :

ఫీల్డ్ ఇన్సులేటర్, సివిల్ ఓవర్సీర్ అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఫీల్డ్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు అప్లై చేస్తే 20,000 నుంచి 40 వేల మధ్యలో జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము :


ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు అప్లై కూడా ఈమెయిల్ లో చేస్తే సరిపోతుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు :

ఈ నోటిఫికేషన్ లో ఏప్రిల్ 7 లోపల దరఖాస్తు చేసుకోవాలి. అలసమైతే దరఖాస్తు ఆక్సెప్ట్ చేయదు.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది

TISS Notification 2025 పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది ఇంటర్వ్యూ ఏప్రిల్ 14 గురించి 15 మధ్యలో నిర్వహించడం జరుగుతుంది.

అప్లికేషన్ ఎలా చేసుకోవాలి

అభ్యర్థులు తమ CV మరియు దరఖాస్తును recruitment.cecsr@tiss.ac.in అనే సబ్జెక్ట్ లైన్‌తో “07/04/2025లోపు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఆసక్తి ఉన్న పోస్ట్ కోసం దరఖాస్తును పంపవలసిందిగా అభ్యర్థించబడింది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కోసం 14 & 15 తేదీల్లో సంప్రదించబడతారు. ఏప్రిల్ నుండి ఎటువంటి ఇమెయిల్ లేదా కరస్పాండెన్స్‌లు నమోదు చేయబడవు.

🛑Notification Pdf Click Here


🛑Official Website Click Here

🔥HPCL లో 63 జూనియర్ ఎగ్జిక్యూటివ్ Govt జాబ్స్ విడుదల | HPCL Notification 2025 | Latest Jobs In Telugu

🔥CSIR CRRI Recruitment 2025 : 12th అర్హత తో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *