Ap ఇంటర్ ఫలితాలు విడుదల | Andhra Pradesh intermediate results date release | AP intermediate results 2025
Andhra Pradesh intermediate 1st year 2nd year results date : హాయ్ ఫ్రెండ్స్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ రిజల్ట్స్ ఎప్పుడని డేట్ వచ్చేసింది. ఈ సంవత్సరం మొత్తం పది లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షలు హాజరు కావడం జరిగింది. ప్రతి సంవత్సరం పరీక్షలు అయిన 25 నుంచి 35 రోజులు లోపల ఫలితాలు వచ్చే విధంగా ఉండేవి. పరీక్షల కోసం మరిన్ని వివరాల కోసం BIEAP అఫీషియల్ వెబ్సైట్ తనకే చేయవచ్చు.

ఆంధ్రప్రదేశ్ సీసీ కెమెరా పర్యవేక్షణలో 1వ సెల్స్ లో 17 నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సివిక్స్, చెక్ చేయడం జరుగుతుంది. అలాగే 2వ సెల్స్ లో మార్చి 22 నుంచి ఫిజిక్స్, ఎకనామిక్స్, జిఎఫ్ సి చెక్ చేయడం.. అలాగే మూడవ సెల్ మార్చ్ 27 నుంచి కామర్స్ బోటనీ జువాలజీ బిట్స్ కోర్సులు పేపర్లు చెక్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫలితాలపై క్లారిటీ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మూలింకన్న ముగిసిన వెంటనే ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు మరిన్ని రోజులలో విడుదల కానున్నాయి. అంచనా ప్రకారం ఏప్రిల్ రెండో వారం లేదా మూడో వారంలో ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు ప్రభుత్వం ద్వారా. ఈ ఫలితాలు గ్రోవరో నీయులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎక్కడి నుంచి తనిఖీ చేసుకోవాలి మనం చూసుకున్నట్లయితే

https://www.bieap-gov.org/index.html
పైన ఇచ్చిన లింక్స్ ఓపెన్ చేసి తర్వాత రోల్ నెంబర్ అలానే DOB బర్త్ ఎంటర్ చేసి submit చేస్తే మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది.
🔥HPCL లో 63 జూనియర్ ఎగ్జిక్యూటివ్ Govt జాబ్స్ విడుదల | HPCL Notification 2025 | Latest Jobs In Telugu
🔥Navodaya results out : నమోదయ ప్రవేశ ఫలితాలు విడుదల