HPCL లో 63 జూనియర్ ఎగ్జిక్యూటివ్ Govt జాబ్స్ విడుదల | HPCL Notification 2025 | Latest Jobs In Telugu
Telugu Jobs Point : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లో 63 పోస్టుల భర్తీకి HPCL నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, డిప్లొమా (మెకానికల్, Electrical, Instrumentation, Chemical) అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ & ఏదైనా సైన్స్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. ఫైర్ & సేఫ్రీలో అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్-ఫైర్ & సేఫ్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కు రూ.30000-120000 జీతం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు SC, ST & PWBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫెక్ చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. UR, OBCNC మరియు EWS అభ్యర్థులు ఏదైనా ఉంటే 1180-+ పేమెంట్ గేట్‌వే ఛార్జీలు (దరఖాస్తు రుసుము 1000/-+GST@18% .అంటే 180/- చెల్లింపు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం26 మార్చి 2025 (0900 గంటల తర్వాత) & ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ : 30 ఏప్రిల్ 2025 (2359 గంటల వరకు) లోపు www.hindustanpetroleum.com లో Apply ఆన్లైన్ లో చేయాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🔥Navodaya results out : నమోదయ ప్రవేశ ఫలితాలు విడుదల
🔥తల్లికి వందనం : విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అమలు