Telugu Jobs Point : Navodaya 2025 results out : జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ కోసం ఎవరైతే పరీక్ష రాశారు వారికి ఫలితాలు విడుదల కావడం జరిగింది.
Navodaya results 2025 direct
నవోదయ ఎంట్రెన్స్ టెస్ట్ జనవరిలో ఎవరైతే రాత పరీక్ష రాశారు, వారికి ఫలితాలు విడుదల చేశారు. ఎలా తెలుసుకోవాలంటే మేము కింద లింక్ ఇచ్చాము దాని మీద క్లిక్ చేసి, మీ రూల్ నెంబరు & డేట్ అఫ్ బర్త్ రాసి చెక్ యువర్ రిజల్ట్స్ అని క్లిక్ చేస్తే మీ రిజల్ట్స్ వస్తాయి. అందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి.