Anganwadi Jobs 2025  : సులువుగా అంగన్వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Anganwadi Jobs 2025  : సులువుగా అంగన్వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Anganwadi Worker Notification 2025 Apply Now : ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యర్థులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా 948 ఉద్యోగాలు విడుదలవుతున్నాయి. ఈరోజు పార్వతీపురం ఐసీడీఎస్ ప్రాజెక్టులో 2 అంగన్వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేస్తున్నారు (రెల్లివీధి 25వ వార్డులో 1 SC, 4వ వార్డులో 1 BC-D కోటా). విద్యా అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత, 21-35 సంవత్సరాల వయసు (జూలై 1, 2024 నాటికి), స్థానిక వివాహిత మహిళలు మాత్రమే. దరఖాస్తు చివరి తేదీ మార్చి 31, 2025 (సాయంత్రం 5 గంటలలోపు). దరఖాస్తులు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది, తేదీ త్వరలో ప్రకటిస్తారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అంగన్వాడీ సహాయకుల  పోస్టులు కు కావలసిన డాక్యుమెంట్లు:

• 10వ తరగతి సర్టిఫికెట్
• ఆధార్ కార్డు
• కుల ధృవీకరణ పత్రం
• నివాస ధృవీకరణ పత్రం
• వివాహ ధృవీకరణ పత్రం
• 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

ఆసక్తి ఉన్న మహిళలు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఐసీడీఎస్ ప్రాజెక్టు, పార్వతీపురం కార్యాలయానికి అందించాలన్నారు. ఇంటర్వ్యూ తేదీ, స్థలం త్వరలో తెలియజేస్తామన్నారు.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🔥CSIR CRRI Recruitment 2025 : 12th అర్హత తో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *