10th అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో భారీ హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AIIMS CRE-5 Recruitment 2026 Apply Now

10th అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో భారీ హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AIIMS CRE-5 Recruitment 2026 Apply Now

AIIMS CRE-5 Recruitment 2026 Check Notification Details and Apply Now : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) లో గ్రూప్ బి & సి పోస్టుల భర్తీకి కామన్ రిక్రూమెంట్ ఎగ్జామ్స్ 5 (CRE-5)  నోటిఫికేషన్ విడుదల చేసింది. 1484 ఖాళీలతో 57 రకాల పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ నమోదుకు చివరి తేదీ 30 జూన్ 2026 సాయంత్రం 5:00 గంటల వరకు అభ్యర్థులందరూ www.aiimsexams.ac.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) లో గ్రూప్ బి & సి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. 1484 డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, వర్క్ షాప్ టెక్నీషియన్, సెక్యూరిటీ కం ఫైర్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆపరేటర్, ప్లంబర్, సేనిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2, స్టాఫ్ నర్స్, మల్టీ పర్పస్ వర్కర్, హాస్టల్ వార్డెన్, డ్రైవర్ & అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ. టెన్త్, ITI, డిప్లొమా, Any డిగ్రీ లేదా ఇంజినీరింగ్ పాసై, 18-35 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.aiimsexams.ac.in/.

ఇందులో ముఖ్యంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, వర్క్ షాప్ టెక్నీషియన్, సెక్యూరిటీ కం ఫైర్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆపరేటర్, ప్లంబర్, సేనిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2, స్టాఫ్ నర్స్, మల్టీ పర్పస్ వర్కర్, హాస్టల్ వార్డెన్, డ్రైవర్ & అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) 11 జూన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1484 పోస్టులను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 28 AIIMS ఇన్స్టిట్యూట్ లో పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను పర్మనెంట్ భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ సెలక్షన్ చేస్తారు. పోస్టులను అనుసరించిI పదో తరగతి, ITI, డిప్లమా బిఎస్సి ఎన్ని డిగ్రీ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వయో పరిమితి 35 సంవత్సరాలకు మించకూడదు. జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.3000/- (మూడు వేల రూపాయలు మాత్రమే) & ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు/ఈడబ్ల్యూఎస్ రూ.2400/- (ఇరవై నాలుగు వందల రూపాయలు మాత్రమే). వికలాంగులు మినహాయించబడింది ఒకటి కంటే ఎక్కువ గ్రూపులలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, ప్రతి గ్రూపుకు విడివిడిగా పరీక్ష రుసుము చెల్లించి, ప్రతి గ్రూపునకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.

AIIMS నోటిఫికేషన్ కి జూన్ 11వ తేదీ నుంచి దరఖాస్తు ప్రారంభం కావడం జరిగింది. జూన్ 30వ సాయంత్రం 05:00pm లోపు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని ప్రకటించింది. ఈ గ్రూప్ బి & సి పోస్టులను దేశవ్యాప్తంగా ఉన్న AIIMS సెంటర్లతోపాటు వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వివరించింది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ముగింపు తేదీ (చివరి తేదీ) 30 జూన్ 2026 సాయంత్రం 5:00 గంటల వరకు పైన పేర్కొన్న వివరాల ప్రకారం వివిధ గ్రూప్-బి & సి పోస్టుల కోసం ఉమ్మడి నియామక పరీక్ష (CRE-5)కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులందరూ www.aiimsexams.ac.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Website Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *