రాత పరీక్ష లేకుండా 7th, 12th అర్హతతో ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ స్కూల్ లో టీచర్ & ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Pre-Primary Teacher & Ayamma Notification 2026 Apply Now

రాత పరీక్ష లేకుండా 7th, 12th అర్హతతో ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ స్కూల్ లో టీచర్ & ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Pre-Primary Teacher & Ayamma Notification 2026 Apply Now

Latest Pre Primary School Recruitment 2026 Latest Teacher & Ayamma Notification Out 2026 All Details  Apply Now : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నందు జిల్లాలోని 275 ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల యందు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించుకోబోతున్నాము. కావున ఇట్టి పాఠశాలల్లో పనిచేయుటకు ఇన్స్ట్రక్చర్ మరియు ఆయాలను నియమించడం జరుగుతుంది. కావున ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించగలరని కోరడమైనది. నియామకానికి సంబంధించిన షెడ్యూల్ మరియు ఇతర వివరములు క్రింద సూచించబడినవి.

గమనిక: ఈ నియామకం పూర్తిగా తాత్కాలికం గౌరవ వేతన ఆధారంగా ఉంటుంది. Proc. Rc.No.830284(2102)/TSS/PDG/T6/2025 Dated:26/05/2026 పాఠశాల విద్యాశాఖ చేసిన మార్గదర్శకాలు వర్తిస్తాయి.

వివరాలు: ఇన్స్ట్రక్టర్- ₹8000/- నెలకు ఆయా – 6000/- నెలకు జీతం ఇస్తారు.

అర్హతలు: ఇన్స్ట్రక్టర్ ఉద్యోగులకు కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత (Early Childhood Care / Nursery Training ఉన్నవారికి ప్రాధాన్యం).

ఆయా ఉద్యోగులకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత (స్థానిక మహిళలకు ప్రాధాన్యం).

ఎంపికలో ప్రాధాన్యత క్రమం:

1. అదే ప్రాంతానికి చెందిన అభ్యర్థులు.

2. అందుబాటులో లేకపోతే అదే మండలానికి చెందిన అభ్యర్థులు.

3. అందుబాటులో లేకపోతే అదే జిల్లాకు చెందిన అభ్యర్థులు.

4. కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

5. అర్హత 18 నుండి 44 సంవత్సరాల వయసు గల మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. SC/ST/BC వారికి 05 సంవత్సరములు, Ex-servicemen 03 సంవత్సరములు, PHC వారికి 10 సంవత్సరములు వయసు సడలింపు కలదు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు నిర్దేశించిన దరఖాస్తు నమూనాలో అవసరమైన ధ్రువపత్రాల ప్రతులతో (విద్యార్హతలు, చిరునామా రుజువు, ఆధార్ మొదలైనవి) దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తులు సంబంధిత మండల మండల విద్యాధికారి కార్యాలయంలో 09.06.2026 నుండి  15.06.2020 10.30Am to 5.00PM లోపు అప్లికేషన్ సమర్పించుకోవాలి. అసంపూర్ణ దరఖాస్తులు లేదా గడువు తర్వాత అందిన దరఖాస్తులు పరిగణించబడవు. పాఠశాలల వివరాలు మరియు ఇతర సమాచారం కొరకు క్రింద Websiteను https://sites.google.com/deohyderabad.org/wwwdeohyderabadorg సందర్శించగలరు.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *