రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ విడుదల | NCRTC Notification 2025 | Latest Govt Jobs in Telugu

రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ విడుదల | NCRTC Notification 2025 | Latest Govt Jobs in Telugu

NCRTC Notification 2025 Telugu Jobs Point : నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) లో 72 పోస్టుల భర్తీకి NCRTC నోటిఫికేషన్ విడుదలైంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ NCRTC నోటిఫికేషన్ లో జూనియర్ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ అసోసియేట్, అసిస్టెంట్ & జూనియర్ మెయింటెయినర్ పోస్టుకు 10+ITI, హోటల్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్, BBA/BBM, డిప్లొమా ఇన్ కంప్యూటర్ Sc./IT/BCA/B.Sc. (కంప్యూటర్ Sc.), B.Sc. (ఐటి) & ఇంజినీరింగ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా అర్హతతో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ (JE), జూనియర్ మైంటెనర్ (JM), మరియు ప్రోగ్రామింగ్ అసోసియేట్ వంటి జాబ్స్ కు రూ.18, 250 to రూ. 75,850 జీతం ఉంటుంది.

ముఖ్యమైన వివరాలు:

మొత్తం ఖాళీలు: 72

అర్హతలు: సంబంధిత పోస్టుకు అనుగుణంగా BCA, B.B.A, B.Sc, డిప్లొమా, ITI లేదా BBM విద్యార్హతలు అవసరం.

వయోపరిమితి: గరిష్టంగా 25 సంవత్సరాలు, రిజర్వేషన్ విధానం ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 24, 2025

దరఖాస్తు ముగింపు తేదీ: ఏప్రిల్ 24, 2025

దరఖాస్తు రుసుము: జనరల్, OBC, EWS అభ్యర్థులకు ₹1000, SC/ST/PwBD అభ్యర్థులకు మినహాయింపు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో www.ncrtc.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజుSC, ST & PWBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫెక్ చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. UR, OBCNC మరియు EWS అభ్యర్థులు 1000/- చెల్లింపు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 24 మార్చి 2025 & ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ : 24 ఏప్రిల్ 2025 లోపు www.ncrtc.in లో Apply ఆన్లైన్ లో చేయాలి. అభ్యర్థులు అర్హతలు, ఎంపిక విధానం, ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

🛑AP నీటిపారుదల శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ | AP Data Entry Operator Notification 2025 | latest jobs in Telugu

🔥SIM Alert : Jio, Airtel, Vodafone & Idea SIM యూస్ చేస్తున్నారా.. పూర్తి వివరాలు తెలుసుకోండి

🔥AP వాట్సాప్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల | Andhra Pradesh Intermediate Results Whatsapp Release 2025 Date

🔥Inter Result Date 2025: ఇంటర్‌ విద్యార్ధులకు గుడ్ న్యూస్… TS intermediate Result 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *