AP EAPCET 2026 Release Date : ఎల్లుండి ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు
AP EAPCET 2026 Results Release Date Today News : ఇంజనీరింగ్, వ్యవసాయం మరియు ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష AP EAPCET 2026 ఫలితాలు (ఎల్లుండి) ఈనెల 30న విడుదల అధికార వెబ్సైట్ లో https://cets.apsche.ap.gov.in/ విడుదల కానున్నాయి.

AP EAPCET 2026 ఫలితాలు ఈనెల 30న (ఎల్లుండి) ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. సెట్ నిర్వహణ సంస్థ JNTUK అధికారులు ఈనెల 30న ఉదయం 11 గంటల తర్వాత మంత్రి లోకేష్ గారు ఫలితాలు ప్రకటిస్తారని వెల్లడించారు. ఇందులో ఈ సంవత్సరం AP EAPCET 3,29,000 మంది విద్యార్థులు పరీక్ష హాజరయ్యారు. ఇందులో MPC స్ట్రీమింగ్ అభ్యర్థులు 2,58,000 మంది విద్యార్థులు, BiPC స్ట్రీమింగ్ విద్యార్థు70,929 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందుకుగాను ప్రిలిమినరీ ‘కి’ రెస్పాన్స్ షీటును మే 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో అభ్యంతరాలు పరిశీలించి రెండింటికి మార్పులు కలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సంవత్సరం 12th క్లాస్ ఫలితాల లో 25% వెయిటేజ్ కలిపి ఈ నెల 30 ఉదయం 11 గంటలకు AP EAPCET ఫలితాలు రిలీజ్ చేస్తున్నట్టు JNTUK అధికారులు ప్రకటన చేశారు.
🛑AP EAPCET ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి
AP EAPCET ఫలితాలు అప్సల్ వెబ్సైట్ మరియు వాట్సాప్ గవర్నర్ ద్వారా కూడా పొందవచ్చు.
•ముందుగా అభ్యర్థులు అధికార https://cets.apsche.ap.gov.in/ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
•అందులో హోమ్ పేజీలో AP EAPCET 2026 RESULTS ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
•తరువాత రోల్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి తమ బ్యాంకు ఈజీగా పొందవచ్చు.
🛑AP EAPCET 2026 ఏపీ వాట్సాప్ గవర్నర్ ద్వారా ఫలితాలు ఎలా పొందాలి
•ముందుగా విద్యార్థులు తమ మొబైల్ లో ఈ 9552300009 నంబర్ను సేవ్ చేసుకోండి.
•తరువాత హాయ్ అని మెసేజ్ చేయండి. Choice service పైన క్లిక్ చేయండి.
• Education Service సర్వీస్ పైన క్లిక్ చేయండి.
•అందులో AP EAPCET 2026 RESULTS అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
• తర్వాత అభ్యర్థి రోల్ నెంబరు మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి తమ ర్యాంకు కార్డును పొందవచ్చు.

🛑AP EAPCET 2026 Release Direct Link

