Indiramma Illu : ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ సైజు లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Indiramma Illu Slab Size New Guidelines 2026 Latest News in Telugu :: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ సైజులపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని లక్ష్యంతో ఇంద్రమ్మ ఇల్లు. విడుదల వారీగా లబ్ధిదారులకు ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ సైజు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా పై ఇల్లు స్లాబ్ సైజుల 500 నుంచి 750 అడుగుల మాత్రమే ఉండాలని గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి పివి గౌతమ్ గారు జీవో విడుదల చేశారు.

ఇందులో ముఖ్యంగా స్లాబ్ ముందువైపు మూడు అడుగులు మిగతా వైపు ఒక అడుగు మాత్రమే ఉండాలని జీవోలో పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి లబ్ధిదారులపై అదనపు ఖర్చు భారం పడకూడదని ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేశారు. స్లాబ్ సైజు పెంచడం వల్ల ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల ఆర్థిక సాయం కట్టే అదనపు ఆర్థిక భారం పడుతుందని హౌసింగ్ కార్పొరేషన్ అభిప్రాయం.
ఇళ్లపై నీడ అవసరమైతే అన్ని వైపులా స్లాబ్ పొడిగించే బదులు కిటికీల పై సన్ షెడ్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నారు. ఇంటి ముందు భాగంలో అదనపు నీడ అవసరమైతే ఆర్ సీసీ షెడ్డు స్లాబ్ కు బదులుగా జిఐ షీట్ ఆధారిత షెడ్యూల్ ఏర్పాటు చేసుకోవాలని లబ్ధిదారులకు అధికారులు ఆదేశాలు చేశారు. ఈ కొత్త నిబంధనలు ప్రస్తుతం పునాది దశ, బేస్ లెవెల్, గ్రౌండింగ్ లేదా ఇంకా నిర్మాణ ప్రారంభం కానీ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేశారు.

ఎందుకు గాను జిల్లా కలెక్టర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు & పంచాయతీ కార్యదర్శులకు ద్వారా లబ్ధిదారులకు విశిష్టత అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

