Good News : మినీ అంగన్వాడీ టీచర్ & ఆయా ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | Latest Anganwadi Mini Teacher & Helper Job Vacancies 2025 Latest Anganwadi Notification 2025 Apply Now
Latest Anganwadi notification 2025 మహిళలకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలలో వారీగా ఉద్యోగాలు అయితే విడుదలవుతున్నాయి. మొత్తం ఉద్యోగాలు 948 ఖాళీలయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉద్యోగుల కేవలం 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, డెంకొత్తవీధి, ముంచంగిపుట్టు, కొయ్యూరు ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియ సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయాల ద్వారా ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి. ఈ ఉద్యోగులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

అర్హతలు : మినీ అంగన్వాడీ టీచర్ & అంగన్వాడీ ఆయా ఉద్యోగులకు 10వ తరగతి అర్హతతో స్థానిక గిరిజన మహిళలు కావాలి. వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
అంగన్వాడి ఉద్యోగాలు ఖాళీ వివరాలు
ముంచంగిపుట్టు = అంగన్వాడీ కార్యకర్త – 2, మినీ అంగన్వాడీ కార్యకర్త – 3, ఆయా -03 పీఎం జన్మన్ నూతనంగా ఏర్పడిన అంగన్వాడీ కార్యాలయంలో మూడు అంగనవాడి ఆయా ఉద్యోగుల ఖాళీలు ఉన్నాయి.
కొయ్యూరు = కొయ్యూరు ప్రాజెక్టు పరిధి ఎం.భీమవరం పంచాయతీలో యు. చీడిపాలెం, జెర్రిగొంది ఆయా పోస్టులతో పాటు ఆడాకుల పంచాయతీ డి. కొత్తూరు, కినపర్తి పంచాయతీ మునగలమెట్ట & ఎం. భీమవరం శివారు వాలుగూడెం మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్పారు.
దరఖాస్తు విధానం
• దరఖాస్తు ఫారం సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో లభిస్తుంది.
• అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో దరఖాస్తును 26 మార్చ్ 2025 నుచి ఏప్రిల్ 4వ, 2025 తేదీ లోగా అఫ్ లైన్ లో అప్లై చేయాలి.
• దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన పత్రాలను జత చేయాలి.
కావలసిన పత్రాలు
• విద్యార్హత సర్టిఫికెట్
• ఆదాయ, స్థానికత మరియు కుల ధృవీకరణ పత్రం
• ఆధార్ కార్డు జిరాక్స్
• ఇటీవల తీసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు (2)
• అప్లికేషన్ అన్ని డాక్యుమెంటు గ్రాజిటెడ్ అధికారి నుంచి ధ్రువీకరించి అప్లై చేసుకోండి.
ఎంపిక విధానం
• అభ్యర్థుల దరఖాస్తుల చేసుకున్న తర్వాత విద్యా అర్హత మెరిట్ ఆధారంగా
• అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ఫైనల్ లిస్ట్ విడుదల అవుతుంది.
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తుల ప్రారంభ తేదీ: మార్చి 26, 2025
• దరఖాస్తు సమర్పించే చివరి తేదీ: ఏప్రిల్ 4, 2025

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
తరచూ అడిగే ప్రశ్నలు
1. అంగన్వాడీ పోస్టులకు ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
• 10వ తరగతి ఉత్తీర్ణులైన స్థానిక గిరిజన మహిళలు అర్హులు.
2. దరఖాస్తు ఫారం ఎక్కడ లభిస్తుంది?
• సంబంధిత ప్రాజెక్టు కార్యాలయంలో లభిస్తుంది.
3. వయో పరిమితి ఎంత?
• 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
4. ఎంపిక ఎలా జరుగుతుంది?
• విద్యార్హత మరియు అనుభవ సర్టిఫికెట్ చూసి ఎంపిక చేస్తారు.