మరో జిల్లాలో రాత పరీక్ష లేకుండా అంగన్వాడీ ఉద్యోగుల నోటిఫికేషన్ | Anganwadi job vacancy latest update now
Applications For Anganwadi Posts : నిరుద్యోగ మహిళలకు శుభవార్త… రాత పరీక్ష లేకుండా పదోతరగతి పాసైన అభ్యర్థులకి పెర్మనెంట్ ఉద్యోగం సొంత జిల్లాలోని అప్లై చేస్తే చాలు. కాకినాడ జిల్లా అడ్డతీగల, వై.రామవరం మండలాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో సీహెచ్. లక్ష్మి ప్రకటించారు.

ఈ నియామకం అడ్డతీగల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.
పోస్టు పేరు
• అంగన్వాడీ టీచర్
• అంగన్వాడీ ఆయా
• మినీ అంగన్వాడీ టీచర్
అంగన్వాడీ టీచర్, ఆయా ఖాళీ వివరాలు
• అడ్డతీగల మండలం: అడ్డతీగల-2 అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టు
• వై.రామవరం మండలం: చాకిరేవుల, నువ్వుగంటి పాలెం మినీ అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్త పోస్టులు
అంగన్వాడీ టీచర్, ఆయా విద్య అర్హత
అంగన్వాడీ టీచర్ & ఆయా పదోతరగతి (10th Class) ఉత్తీర్ణత అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి
కనిష్ట వయసు = 21 ఏళ్లు
గరిష్ట వయసు = 35 ఏళ్లు
దరఖాస్తు రుసుము
ఈ నోటిఫికేషన్ లో అప్లై చేసే దానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
• అభ్యర్థులు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ద్వారా దరఖాస్తు సమర్పించాలి.
• కావలసిన పత్రాలు: స్థానికత ధృవపత్రం, విద్యార్హత సర్టిఫికేట్ (పదోతరగతి సర్టిఫికేట్), ఆధార్ కార్డు, రేషన్ కార్డు నకలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తదితరు డాక్యుమెంటు పైన గ్రాజిటెడ్ అధికారి నుంచి ధ్రువీకరించి అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ముగింపు10-04-2025

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🔥Anganwadi Helper Jobs : అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం👇👇👇