విద్యార్థులకు భారీ శుభవార్త.. పదో తరగతి పాస్ అయితే చాలు.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం | CSIR IGIB Application

విద్యార్థులకు భారీ శుభవార్త.. పదో తరగతి పాస్ అయితే చాలు.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం | CSIR IGIB Application

MTS applications invited for regular basis appointments at  CSIR IGIB : CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ & ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అభ్యర్థులకు 10వ తరగతి పాసైన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ గడువు ముగిసే నాటికి 18-25 ఏళ్లు ఉండేవారు అర్హులు. ఎగ్జామ్స్ ద్వారా ఎంపిక చేస్తారు. 27 జులై 2026 అప్లికేషన్ ప్రాసెస్ మొదలవ్వగా, ఆగష్టు 26వ తేదీ 5pm వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం, దయచేసి https://www.igib res in వెబ్‌సైట్‌ను చూడండి.

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ & ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) పోస్టుల భర్తీకి ఫుల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగులకు స్టార్టింగ్ శాలరీ ₹36,360/- ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS).

మొత్తం ఖాళీలు: 02.

విద్య అర్హత  : గుర్తింపు పొందిన బోర్డు 10వ తరగతి పూర్తి చేసి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

•అప్లికేషన్ : ఆన్లైన్ https://www.igib.res.in/ ద్వారా.

•అప్లికేషన్ ప్రారంభం: 27 జులై 26.

•లాస్ట్ డేట్ : 26 ఆగష్టు 26.

•సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. https://www.igib.res.in/ ను సందర్శించండి.

🛑Notification Pdf Click Here

🛑 Official Website Click Here

🛑Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *