Free Sewing Machines Scheme : గుడ్ న్యూస్.. టైలరింగ్‌ ఇచ్చిన ఉచిత కుట్టుమిషన్ల పూర్తి వివరాలు

Free Sewing Machines Scheme : గుడ్ న్యూస్.. టైలరింగ్‌ ఇచ్చిన ఉచిత కుట్టుమిషన్ల పూర్తి వివరాలు

Free Sewing Machines Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా మహిళలకు శుభవార్త అందించింది. టైలరింగ్‌లో 90 రోజుల శిక్షణతో పాటు ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజికవర్గాలకు చెందిన 1.02 లక్షల మంది మహిళలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయనున్నారు. ఇందులో బీసీ వెల్ఫేర్ నుంచి 46,044 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 45,772 మంది, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మంది మహిళలు భాగస్వామ్యం పొందనున్నారు.

ఈ కార్యక్రమం మహిళల ఆర్థిక సహాయం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనుంది. టైలరింగ్‌ శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పొందగలరు. కుట్టుమిషన్ల ఉచిత పంపిణీతో వారి ఉపాధి అవకాశాలు కల్పించడంతో కుటుంబాదాయం పెంచే అవకాశం ఉంటుంది.

🔥Latest Jobs : Any డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | CSL Notification 2025 Latest Junior Technical AssistantVacancy Apply No

🔥Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం ఎప్పుడంటే

🔥Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు వెంటనే అప్లై చేసుకోండి | TMB SCSE Notification 2025 Latest Tamilnad Mercantile Bank Vacancy Apply Now

🔥Assistant Jobs : 10+2, Any డిగ్రీ అర్హతతో వ్యవసాయ శాఖలో నోటిఫికేషన్ విడుదల | NIPER Non Faculty Recruitment 2025 Latest Supervisor Notification Apply Now | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page