Exam లేకుండా Anganwadi Jobs : మహిళలకు గోల్డెన్ ఛాన్స్.. మరో కొత్త జిల్లాలో అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
TG Anganwadi Helper Recruitment 2026 Apply Now : తెలంగాణలో మరొక కొత్త జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ఐసిడిసి ప్రాజెక్టు కార్యాలయాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు మొదటి విడుదల్లో 878 పోస్టులు భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగానికి కాను జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా గారు శనివారం ఒక ప్రకటన తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాసై 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఆ ప్రాంతంలో నివసించే వారు అర్హులని పేర్కొన్నారు. అప్లికేషన్ ఈరోజు నుంచి అనగా 20 జూలై నుంచి 01 ఆగస్టు తేదీ సాయంత్రం 5 లోపల ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 3 నుంచి 14వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.

జిల్లాల వారీగా ఖాళీ వివరాలు
జిల్లా – టీచర్లు – సహాయకులు
•ఆసిఫాబాద్ – 182 – 452
•మంచిర్యాల – 110 – 398
•పెద్దపల్లి – 56 – 252 – Closed
•భూపాలపల్లి -50 – 133
•ములుగు -95 – 319 – Closed
•నిర్మల్ – 80 – 435
•ఆదిలాబాద్ -176 – 628 – Closed
•నిజామాబాద్ – 80 – 601 – Opened
•జగిత్యాల – 70 – 352
•కరీంనగర్ -56 – 230
•సిరిసిల్ల – 57 – 181
•సిద్దిపేట -84 – 271
•కామారెడ్డి – 106 – 445 – Opened
•మెదక్ – 63 – 345 – Opened
•కొత్తగూడెం – 192 – 1,033- Opened
•ఖమ్మం -136 – 655
•మహబూబాబాద్ – 116 – 478
•వరంగల్ – 63 – 289
•హనుమకొండ – 71 – 240
•సూర్యాపేట – 84 – 321- Opened
•నల్గొండ – 148 – 688 – Closed
•జనగామ – 27 – 187 – Closed
•యాదాద్రి భువనగిరి -62 – 270
•మేడ్చల్ – 64 – 227
•హైదరాబాద్ – 183 – 402
•రంగారెడ్డి – 137 – 611
•సంగారెడ్డి – 80 – 416 – Closed
•వికారాబాద్ – 94 – 399
•మహబూబ్నగర్ – 62 – 364- Closed
•గద్వాల – 65 – 308
•వనపర్తి – 47 – 203
•నారాయణ పేట – 32 – 196
•నాగర్కర్నూల్ – 162 – 553
అంగన్వాడీ 878 ఆయా పోస్టులకు నేడే నోటిఫికేషన్ విడుదల. ఈరోజు కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ఐసిడిసి ప్రాజెక్టుల్లో ఆయా ఉద్యోగాలు భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 878 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఈనెల 20 నుంచి 01 ఆగష్టు 2026వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తున్నారు.
అభ్యర్ధుల ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది:
•70 మార్కులు – ఇంటర్మీడియట్ విద్య అర్హత మెరిట్ ఆధారంగా
•5 మార్కులు – వితంతువులు
•10 మార్కులు – ఆనాథలు
•5 మార్కులు – దివ్యాంగులు & 10 మార్కులు తదితర ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
అంగన్వాడి ఆయా ఉద్యోగులకు ఆన్లైన్లో అప్లోడ్ చేయావలసిన ద్రువపత్రాలు (Scanned copies) :
•పుట్టిన తేది / వయస్సు దృవీకరణపత్రము
•(SSC certificate)
•విద్యార్హత దృవీకరణపత్రము
•కుల దృవీకరణ పత్రము తహసిల్దార్ ద్వారా
•ఇంటర్/ ఆ పై విద్య అర్హతలు మార్కుల మెమో
•అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్
•నివాస దృవీకరణపత్రము తహసిల్దార్
•వితంతువు అయితే భర్త మరణ దృవీకరణపత్రము
•ఓటర్ ఐ.డి కార్డ్
•ఆధార్ కార్డ్
•ఆనాథ అయితే ఆనాద సర్టిఫికేట్
•పై చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 20/07/2026
•దరఖాస్తు చివరి తేది : 01/08/2026 వరకు సాయంత్రము 5.00 గంటల వరకు

🛑Notification Pdf Click Here
🛑Vacancy & Roster Pdf Click Here
🛑OFFICIAL WEBSITE CLICK HERE
🛑 APPLY ONLINE LINK CLICK HERE

