గ్రామీణ PNB Bank భారీ రిక్రూట్మెంట్, తెలుగు రావాలి | Latest PNB Bank LBO Notification 2026 Apply Now

గ్రామీణ PNB Bank భారీ రిక్రూట్మెంట్, తెలుగు రావాలి | Latest PNB Bank LBO Notification 2026 Apply Now

Punjab National Bank Recruitment 2026 Latest PNB Bank Local Bank Officer (LBO) Notification 2026 Apply Now : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కింది స్థానిక బ్యాంకు అధికారి (LBO) 545 పోస్టుకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు 20.07.2026 నుండి 09.08.2026 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కింది కొత్త గా 545 స్థానిక బ్యాంకు అధికారి (LBO) జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కి 20 జులై 2026 నుంచి 09 ఆగష్టు 2026 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. Any డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. 09.08.2026 నాటికి 20-30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రాథమిక వేతనం నెలకు రూ.48,480/- to రూ.85,920/- వరకు ఉంటుంది. మహిళలు/ట్రాన్స్‌జెండర్లు/మాజీ సైనికులు మరియు ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ వర్గాలు అభ్యర్థులకు రూ.59/- & మిగిలిన అభ్యర్థులకు రూ.1180/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష/LLPT/ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. PNB వెబ్‌సైట్ https://pnb.bank.in/ లోని లాగిన్ పోర్టల్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Punjab National Bank Local Bank Officer (LBO) Notification 2026 Apply 545 Vacancy Overview :

సంస్థ పేరు ::పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లో జాబ్స్
పోస్ట్ పేరు ::  స్థానిక బ్యాంకు అధికారి (LBO) ఉద్యోగాల ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 545
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 20 to 30 సం||రాలు
విద్య అర్హత :: Any డిగ్రీ
నెల జీతం ::రూ.48,480/- to రూ.85,920/-
దరఖాస్తు ప్రారంభం :: 20/07/2026
దరఖాస్తుచివరి తేదీ :: 09/08/2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
అధికార వెబ్సైట్ : https://pnb.bank.in/

»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో స్థానిక బ్యాంకు అధికారి (LBO) -545 ఖాళీలు ఉన్నాయి.

»అవసరమైన విద్యా అర్హతలు :

•అభ్యర్థి భారత ప్రభుత్వం లేదా దాని నియంత్రణ సంస్థలచే గుర్తింపు పొందిన/ఆమోదించబడిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి. స్థానిక భాష తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి.

»నెల జీతం

• ఈ నోటిఫికేషన్ లో రూ.48,480/- to రూ.85,920/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 09.08.2026 నాటికి 20-30 సంవత్సరాలు మించకూడదు.

»దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల వర్గం అభ్యర్థులు రూ. 50/- + GST ​​@18% = రూ. 59/- (కేవలం పోస్టేజీ ఛార్జీలు) & మిగిలిన అభ్యర్థులకు రూ. 1000/- + GST ​​@18% = రూ. 1180/ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

»ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష/LLPT/ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి :: అభ్యర్థులు 20.07.2026 నుండి 09.08.2026 వరకు బ్యాంకు వెబ్‌సైట్ https://pnb.bank.in/ లోని రిక్రూట్‌మెంట్/ కెరీర్ విభాగం ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర దరఖాస్తు విధానాలు అంగీకరించబడవు.

ముఖ్యమైన తేదీ వివరాల

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 20/07/2026

•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ : 09/08/2026

•ఆన్‌లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ (అవసరమైన చోట) : ఆగస్టు 2026/ సెప్టెంబర్ 2026

🛑Notification Pdf Click Here 

🛑Apply Online Link Click Here 

🛑Office Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *