ఏపీ గ్రామ పేదలకు ఇళ్లలపై.. సూపర్ గుడ్ న్యూస్.. అర్హులు వీరే త్వరలో PMAY Gramin AP eligible Beneficiaory list 2026
PMAY Gramin AP Eligible Beneficiaries Allotment Process to Start Soon : ఆంధ్రప్రదేశ్ పేదల ఇళ్లలపై సూపర్ గుడ్ న్యూస్… ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మించడానికి భారీ దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 9.20 లక్షల మంది ప్రభుత్వం అర్హులుగా గుర్తించారు. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఆర్థిక సహాయం, స్థలం లేకపోతే మూడు సెంట్లు భూమి ప్రభుత్వం కేటాయిస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాలు పేదలకు ఇల్లు నిర్మాణానికి గాను PMAY Gramin స్కీం అమలు చేస్తున్నారు.

ఇళ్లల స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం అత్యధికంగా 7.18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న మూడు సెంట్లు స్థలం కోసం 2.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు అప్లై చేసుకున్న దరఖాస్తు పరిశీలించి ప్రభుత్వం అర్హులని ఖరారు చేసింది. ఇళ్లల కేటాయింపులు ముందుగా ఒంటరి మహిళలు, దివాంగులు & వితంతువులకు యొక్క ప్రాధాన్యత ఇస్తూ ఇళ్లల కేటాయిస్తున్నారు ముందుగా, సుదీర్ఘకాలంలో మీరు ఎదురుచూస్తున్న నిరు పేదల కుటుంబాలకు ఇళ్లల త్వరలోనే ఇస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్లల అందేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకోనున్నది.
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఇళ్లల లేని పేదలకు తీపి కబురు అందించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని తెలిపారు.


