Indiramma Houses Scheme : ఇందిరమ్మ ఇండ్లు పథకం క్యూర్ పరిధిలో ఇళ్ల స్కీమ్.. రూల్స్ ఇవే
Indiramma Cure Housing Scheme 2026 New rules : క్యూర్ పరిధిలో నిర్మించే ఇంద్రమ్మ ఇండ్ల పథకం నిబంధనలు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. అపార్ట్మెంట్లును నిర్మించి 528 sft విస్తీర్ణలో ప్లాట్ ను కేటాయిస్తున్నారు. సొంత ఇల్లు, ఇంటి స్థలం లేని వారు ఇంద్రమ్మ ఇండ్ల పథకం కి అర్హులు. దీనికిగాను రూ. 100/- ఫీజుతో దరఖాస్తు చేసి టోకెన్ అడ్వాన్స్ గా పదివేల రూపాయలు చెల్లించాలి. లబ్ధిదారులకు రూ. 6 లక్షల తన వాటాగా చెల్లించాలి. గవర్నమెంట్ 5 లక్షల సబ్సిడీ అందిస్తుంది. ఫ్లాట్ ను 10 ఏళ్ల అమ్మకూడదని తెలిపారు. అలాగే అద్దెకు కూడా ఇవ్వకూడదు.

హైదరాబాద్ రాజధానిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న కోర్ కార్బన్ రీజన్ ఎకనామీ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పథకానికి ప్రభుత్వం ఈరోజు ఇల్లు దరఖాస్తు విధానం అర్హత మార్గదర్శకాలతో పాటు బ్రోచర్లను వారు విడుదల చేశారు. మొదటి విడుదలలో గ్రేట్ హైదరాబాద్ మినహాయించి 32 జిల్లా పరిధిలో సుమారుగా 3.68 లక్షల మందికి ఇద్దరమ్మాయిలను మంజూరు చేశారు. ఇప్పటికే ఎందులో రెండు లక్షల పైగా ఇల్లు నిర్మాణం పూర్తయ్యాయి. రెండో విడుదలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లలో ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతోపాటు క్యూర్ పరిధిలో మరో లక్ష ఇలువలు కట్టిస్తామని ప్రభుత్వం ప్రకటించారు. ఇప్పటికే క్యూఆర్ పరిధిలో ఇబ్రహీంపట్నం, ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, మేడ్చల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి రాజేంద్రనగర్ & పటాన్చెరుతో పాటు ఇతర ప్రాంతాలలో అనువైన స్థలాలు గుర్తించారు. అందులో పది అంతస్తుల వరకు నిర్మాణం చేపడతాం పొంగులేటి ప్రకటించారు. పేదలు నివసిస్తున్న ప్రాంతాలలో స్థలాలని ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. ప్రజలు వారి నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు వరకు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల సొంత ఇల్లు కల నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కారం చేస్తుందని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లు’ పథకం క్యూర్ పరిధిలో ఇళ్ల స్కీమ్.. రూల్స్ ఇవే
1. అపార్ట్మెంట్లను నిర్వహించి 528 Sft విస్తీర్ణలో ప్లాట్లను కేటాయిస్తారు.
2. సొంత ఇల్లు, ఇంటి స్థలం లేని వారు దీనికి అర్హులు.
3. తమ యొక్క నియోజకవర్గం లో 100/ ఫీజును దరఖాస్తు చేసి టోకెన్లు అడ్వాన్స్ గా 10000 చెల్లించాలి.
4. లబ్ధిదారులకు ఆరు లక్షల తమ వాటాగా చెల్లించాలి. గవర్నమెంట్ 5 లక్షల సబ్సిడీ అందిస్తుంది.
5. ఈ ప్లాట్లను 10 ఏళ్ల వరకు అమ్మకూడదు, అలానే అద్దెకు ఇవ్వకూడదు.

