తల్లికి వందనం వస్తుందా? రాదా? మొబైల్ లో ఎలిజిబులిటీ స్టేటస్ చెక్ చేసుకోండి.. Thalliki Vandanam Scheme 2026 Eligibility Status Check Online
Thalliki Vandanam Scheme 2026 Eligibility Status Check Online : తల్లికి వందనం నిధులు ఈ నెల 22న జమ కావాలంటే తప్పనిసరిగా uh యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి, అలాగే NPCI మ్యాపింగ్ & ఈ కేవైసీ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్లో ఈనెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే అర్హులైన ఇంటర్ మొదటి సంవత్సరం ఎస్సీ విద్యార్థులు త్వరగా బ్యాంకు లేదా పోస్టర్ ఆఫీస్ లో ఖాతా తెరిచి, NPCI లింక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. గత సంవత్సరంలో ఆధార్ లింకు లేకపోవడంతో చాలామందికి ఈ స్కీము దూరమయ్యారు. అలాంటి ఇబ్బందులు రిపీటెడ్ కాకుండా ముందుగానే బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేశారు దాంతో పాటు బ్యాంకు వెళ్లి NPCI మ్యాపింగ్ కూడా చేసుకోవాలని తెలిపారు.

జులై 22న తల్లికి వందనం రూ. 13,000/- జమ కానున్నాయి. ఈ సంవత్సరం గ్రామ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే 47,455 అంగన్వాడి మినీ టీచర్ & హెల్పర్ కి ఈ స్కీం పరిధిలో వర్తిస్తుంది ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒకటి తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే వారి పిల్లలకు ఒక్కొక్కరికి 13 వేల చొప్పున అందజేయనున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. 42,70,802 మంది తల్లుల ఖాతాలలో 10,120.78 కోట్ల జమ చేయనట్లు తెలుస్తుంది. ఈ స్కీం కింద ఒక్కొక్క విద్యార్థికి 13 వేల చొప్పున తల్లుల కాటాలు డబ్బులు జమ కానున్నాయి. తల్లికి వందనం వస్తుందా? రాదా? ఈజీగా మీ మొబైల్ లోనే తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం కింద స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
స్టెప్ 1 : తల్లికి వందనం ఎలిజిబులిటీ స్టేటస్ మొబైల్ లో చెక్ చేసుకోండి ఈ క్రింద విధంగా చెక్ చేసుకోవాలి.
•ముందుగా అభ్యర్థులు https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ఓపెన్ చేయండి.
• అందులో Aadhaar Number ఆప్షన్ లో తల్లి యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేయండి, ఆ తర్వాత scheme type లో తల్లికి వందనం సెలెక్ట్ చేయండి మరియు Select Year లో 2026-27 సెలెక్ట్ చేసిన తర్వాత Get Details క్లిక్ చేయండి.
•Scheme Eligibility Calculator ఆప్షన్ లో 7 Satisfied అన్ని ఉంటే తల్లికి వందనం వస్తుంది.
స్టెప్ 2 : NPCI బ్యాంకు అకౌంటు లింక్ అయిందా లేదా ఇలా చెక్ చేసుకోండి
• ముందుగా అభ్యర్థులు https://www.npci.org.in/ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి. అందులో మెనూ ఆప్షన్లో Customer ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
•Bharat Aadhaar Seeding Enabler (BASE)arrow అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది.
• అందులో లెఫ్ట్ సైడ్ లో Aadhaar Mapped Status పైన క్లిక్ చేయండి. అందులో తల్లి యొక్క ఆధార్ కార్డు నెంబరు మరియు క్యాప్చర్ ఎంటర్ చేసి check status పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ కి ఓటిపి వస్తుంది ఎంటర్ చేయండి.
•Aadhaar Mapped Status చూపిస్తుంది. అందులో సెకండ్ ఆప్షన్ Mapping Status – Enabled for DBT అలాగా ఉంటే మీకు తల్లికి వందనం అమౌంట్ వస్తుంది.
స్టెప్ 3 : ఆధార్ కార్డు తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవడం
• ముందుగా అభ్యర్థులు https://uidai.gov.in/ ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి.
• తరువాత Aadhaar Services పైన క్లిక్ చేయండి. Next పేజ్ ఓపెన్ అవుతుంది, అందులో Aadhaar Linking Status పైన క్లిక్ చేయండి.
• ఆ తరువాత Bank seeding status పైన క్లిక్ చేయండి. తల్లి యొక్క ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసి login with OTP పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఓటిపి వస్తుంది ఎంటర్ చేయండి.

• ఆ తర్వాత వచ్చిన మెనూలో Aadhaar Linking Status పైన క్లిక్ చేయండి. Congratulations! Your Aadhaar-Bank Mapping has been Don అని వస్తుంది. అలా పైన చెప్పిన అన్ని ఆప్షన్లో కరెక్ట్ గా ఉంటే మీకు తల్లికి వందనం అమౌంటు డైరెక్ట్ గా 22వ తేదీన అకౌంట్లో జమ అవుతుంది. మరిన్ని వివరాల కోసం గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ని వదిలేసి కలవండి, పూర్తి వివరాలు మీకు తెలుపుతారు.

