విద్యార్థులకు శుభవార్త అకౌంట్లో నేరుగా 3500 అర్హులు అంటే?
విద్యార్థులకు ఇది మంచి వార్త.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని SC విద్యార్థులకు ఇచ్చే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నేరుగా వారి లేదా వారి తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ స్కాలర్షిప్ మొత్తం వివిధ వర్గాల విద్యార్థులకు ఈ విధంగా లభిస్తుంది.

• డే స్కాలర్లు (ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లలో 9వ, 10వ తరగతులు) – వార్షిక ₹3,500
• హాస్టళ్లలో ఉన్న వారు – ₹7,000
• మురికివాడల్లో నివసించే కార్మికుల పిల్లలు (1-10వ తరగతులు) – ₹3,500
• హాస్టళ్లలో ఉన్న 3-10వ తరగతుల విద్యార్థులు – ₹8,000
అర్హత
•SC విద్యార్థులకు సమస్య ఆదాయం రెండు లక్షల 50 వేల కన్నా తక్కువ ఉండాలి.
• ST విద్యార్థులకు సంవత్సరానికి రెండు లక్షల కన్నా తక్కువ కలిగి ఉండాలి.
•BC & EBC అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంవత్సరానికి ఆదాయం 1 లక్ష 50వేల కన్నా తక్కువ ఉండాలి.
•BC & ఏబీసీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు రెండు లక్షల కన్నా సంవత్సరానికి తక్కువ ఉండాలి. మరిన్ని వివరాలు కింద Official Website ఇవ్వడం జరిగింది చూడండి.
ఈ స్కాలర్షిప్ పొందేందుకు epass సైట్ ద్వారా అప్లై చేయవచ్చు. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

🛑Website Click Here
🔥Jobs : 10th అర్హతతో భవన నిర్మాణ సంస్థలో గుమస్తా & అటెండర్ ఉద్యోగాలు
🔥CISFలో 1161 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. జీతం ఎంతంటే..!
🔥Anganwadi Teacher, Mini Teacher Helper Recruitment 2025 Apply Online for district wise 14236 Posts