Jobs : 10th అర్హతతో భవన నిర్మాణ సంస్థలో గుమస్తా & అటెండర్ ఉద్యోగాలు
NCRPB Stenographer & MTS Notification : ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకి శుభవార్త.. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు తెలియకపోవడం వల్ల అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ఇది సువర్ణ అవకాశం. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డ్ లో స్టెనోగ్రాఫర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం డైరెక్టర్ రిక్రూమెంట్ అనేది చేస్తుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డ్‌లో నెలకు జీతం 18 వేల నుంచి ఒక లక్ష 42 వేల మధ్యలో ఉంటుంది. అర్హత కలిగిన ఆసక్తికరమైన అభ్యర్థులు https://ncrpb.nic.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: అభ్యర్థి కేవలం 10వ తరగతి పాస్ అయి ఉండి లేదా ఎన్ని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయసు : 30 మర్చి 2025 తేదీ నాటికి గరిష్ట వయసు 28 సంవత్సరాల లోపు అభ్యర్థికి కలిగి ఉండాలి.
నెల జీతం : పోస్ట్ ను అనుసరించి 18,000/- వేల నుంచి 1,42,400/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ లో https://ncrpb.nic.inలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🔥RRB RPF SI ఫలితం విడుదల డైరెక్ట్ లింక్ వెంటనే చెక్ చేసుకోండి
🔥CISFలో 1161 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. జీతం ఎంతంటే..
🔥Anganwadi Teacher, Mini Teacher Helper Recruitment 2025 Apply Online for district wise 14236 Posts