RRB RPF SI ఫలితం విడుదల డైరెక్ట్ లింక్ వెంటనే చెక్ చేసుకోండి
RRB RPF Sub Inspector Results Out : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ 452 ఉద్యోగాల కోసం ఎవరైతే రాత పరీక్ష రాశారు వాళ్ళకి శుభవార్త అయితే రావడం జరిగింది.

రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం Any డిగ్రీ అర్హతతో దరఖాస్తు ప్రారంభం 15 ఏప్రిల్ 2024 నుంచి దరఖాస్తు చివరి తేదీ 14 మే 2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, పరీక్ష తేదీ: 2, 3, 9, 12, 13 డిసెంబర్ 2024 రాత పరీక్షలు రాసిన అభ్యర్థులకు శుభవార్త అయితే రావడం జరిగింది. డైరెక్ట్ పిడిఎఫ్ కోసం కింద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
🛑RRB RPF SI Cut Off Click Here

🛑 Railway RRB RPF SI results direct PDF Click Here
🔥CISFలో 1161 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. జీతం ఎంతంటే..!
🔥AP Jobs : 10,000 ఉద్యోగాలు వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
🔥Anganwadi Teacher, Mini Teacher Helper Recruitment 2025 Apply Online for district wise 14236 Post