Top 10 Govt Jobs | భారీ శుభవార్త 8517 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 10 Government Job Vacancy in March April 2025 Apply Now
Top 13 Government Jobs Notification : నిరుద్యోగుల కోసం భారీ శుభవార్త.. వివిధ డిపార్ట్మెంట్లో వివిధ రకాలుగా మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో 8517 పైన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (PGCIL), సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండియన్ ఆయిల్ (IOCL), టీఎంబీ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) & ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ కంపెనీలలో వివిధ రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10th, 12th, ఐటిఐ, డిప్లమా, ఎన్ని డిగ్రీ & ఎంబీఏ చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హత, వయసు, నెల జీతము, మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

1.Bank of Barod Apprentice Recruitment Notification 2025 Out, Check Eligibility Details Now : బ్యాంక్ ఆఫ్ బరోడా లో 4000 అప్రెంటిస్ ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్ ఆహ్వానిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయో పరిమితి 20 నుండి 28 సంవత్సరాలు / వయస్సు సడలింపు వర్తిస్తుంది. అధికారిక వెబ్‌సైట్ www.apprenticeshipindia.gov.in ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
2.PGCIL Recruitment 2025 Notification Out, Apply for Executive Post : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (PGCIL) లో 115 Executive ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత B.Sc/B.E/B.Tech అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. గరిష్టంగా 39 సంవత్సరాలు ఉడాలి. దరఖాస్తు రుసుము రూ.500/- GEN/OBC/EWS & SC/ST/PwBD/మాజీ సైనికులకు నిల్. నెలకు రూ.80,000/- నుండి రూ.2,20,000/- ఉటుంది. అధికారిక వెబ్‌సైట్ www.careers.powergrid.in లో అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
3. South East Central Railway (SECR) Apprentice Recruitment 2025 Notification Out, Apply Now for 835 Vacancies : సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) లో 835 అప్రెంటీస్ ఉద్యోగుల కోసం 10వ / ITI సంబంధిత ట్రేడ్ అర్హత తో www.secr.indianrailways.gov.in ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. చివరి తేదీ 25-03-2025 లోపు అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
4.Central Industrial Security Force (CISF) Recruitment 2025: Notification Out and Apply for 1161 Posts, Check Now : నిరుద్యోగుల కోసం శుభవార్త.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో 1161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్ట్ కోసం 10వ తరగతి ఉత్తీర్ణత ఆన్లైన్ లో www.cisfrectt.cisf.gov.inఅప్లై చేయండి. వయో పరిమితి 18 నుండి 23 సంవత్సరాలు/ వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము రూ.100/- GEN/OBC/EWS & SC/ST/ మాజీ సైనికులకు నిల్. ప్రారంభ తేదీ: 05-03-2025 & చివరి తేదీ: 03-04-2025. నెల జీతం రూ.21,700/- (చెల్లింపు స్థాయి 3). ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
5. Indian Oil (IOCL) Recruitment 2025: Notification Out and Apply Online for 97 Posts : ఇండియన్ ఆయిల్ (IOCL) లో 97 అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు కోసం మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వయో పరిమితి గరిష్టంగా 30 సంవత్సరాలు, దరఖాస్తు రుసుము GEN/OBC/EWS కోసం రూ.600/- & SC/ST/PwBD/ExSM కోసం నిల్. ప్రారంభ తేదీ: 01-03-2025 & చివరి తేదీ: 21-03-2025. ఆన్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ www.iocl.com లో అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
6. Tamilnad Mercantile Bank Senior Customer Service Executive Recruitment 2025: Apply Online for 124 Posts : తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అర్హులైన అభ్యర్థులను ఆన్లైన్లో దొరక సాహో ఆహ్వానిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హతతో తెలుగు భాష వస్తే వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
7. Indian Overseas Bank (IOB) ApprenticeRecruitment 2025 – Apply Online for 750 Posts : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) లో, 750 అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకుంటే వాలే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అని తీస్తారు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు వెంటనే అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
8. Airports Authority of India (AAI) Recruitment 2025: Notification Released and Apply for Apprentice Posts : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. బ్యాచిలర్స్ డిగ్రీ/ పోస్ట్-గ్రాడ్యుయేషన్/ MBA అర్హతతో అప్లై చేసుకుంటే ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు వస్తాయి అర్హులైతే మాత్రమే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
9. Airports Authority of India (AAI) Non Executives job vacancy apply online : నిరుద్యోగులకు శుభవార్త కొత్తగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో206 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం 24 మార్చి లోపల ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
10. India Post Payments Bank (IPPB) executive job notification in Telugu : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) లో 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ (CBE) ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో దొరక ఆహ్వానిస్తున్నారు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా అప్లై చేసుకుంటే సొంత గ్రామంలోని ఉద్యోగం వస్తుంది అర్హులో మాత్రం వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here