CISFలో 1161 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. జీతం ఎంతంటే..!
CISF Notification : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. 1161 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ 2025 మార్చి 5వ తేదీ నుంచి 03 ఏప్రిల్ 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ మొత్తం ఖాళీలను CISF భర్తీ చేయనుంది. 10th పూర్తి చేసినవారు అధికారిక వెబ్‌సైట్ https://cisfrectt.cisf.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లో రూ. 21,700-69,100/- వరకు ఉంటుంది. నిరుద్యోగులకు ఇది చక్కటి అవకాశమనే చెప్పాలి. ఫిజికల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) / ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) / ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)/ స్టాండర్డ్ టెస్ట్ (PST)/ డాక్యుమెంటేషన్ / ట్రేడ్ టెస్ట్ / వ్రాత పరీక్ష / మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోండి.

🛑Apply Link Click Here
🛑Notification Pdf Click Here
🔥AP Jobs : 10,000 ఉద్యోగాలు వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
🔥RRB RPF Constable Admit Card Out : రైల్వే కానిస్టేబుల్ అడ్మిట్ కార్డు & పరీక్ష తేదీలు విడుదల
🔥Anganwadi Teacher, Mini Teacher Helper Recruitment 2025 Apply Online for district wise 14236 Posts