RRB RPF Constable Admit Card Out : రైల్వే కానిస్టేబుల్ అడ్మిట్ కార్డు విడుదల
RRB RPF Constable Job Recruitment : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లో రైల్వే ప్రొడక్షన్ కోర్సెస్ లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అడ్మిట్ కార్డు విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎవైతే అప్లై చేసుకున్నారో అభ్యర్థులు వెంటనే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి.

మొత్తం 4208 పోస్టులు ఉన్నాయి. ప్రారంభం దరఖాస్తు 15 ఏప్రిల్ 2024 నుంచి ఈ చివరి తేదీ 14 మే 2024 మధ్యలో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, పరీక్ష తేదీ 02 to 20 మార్చి 2025 ఇందులో ఉన్నాయి.
RRB RPF Constable ఉద్యోగుల కోసం అడ్మిట్ కార్డు కోసం Registration నెంబర్ మరియు User Password (Date of Birth) & capture code ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. RRB RPF Constable అడ్మిట్ కార్డు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

🛑Admit Card Direct Link Click Here
🔥Anganwadi Teacher, Mini Teacher Helper Recruitment 2025 Apply Online for district wise 14236 Posts