Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు వెంటనే అప్లై చేసుకోండి | TMB SCSE Notification 2025 Latest Tamilnad Mercantile Bank Vacancy Apply Now | Telugu Jobs Point
Tamilnad Mercantile Bank Ltd (TMB) Notification 2025 Last Date : నిరుద్యోగులకు శుభవార్త.. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ (TMB) లో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (SCSE) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం TMB SCSE Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్, (TMB) లో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ నియామకం కోసం భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 21-03-2025 తేదీ నాటికి 18 సంవత్సరాలు 30 సంవత్సరాలు మధ్యలో అభ్యర్థులు వయసు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.72,000/- ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హతలు https://ibpsonline.ibps.in/tmbfeb25/ఆన్లైన్ లో 16 మార్చి 2025 లోపు పంపవచ్చు.
నెల జీతం : సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ నియామకం పోస్టులు కు నెల జీతం రూ. 72,000/- నెలకు జీతం ఇస్తారు.
మొత్తం పోస్టులు : 124
దరఖాస్తు రుసుము : ఈ నోటిఫికేషన్ లో 1000/-
వయస్సు : వయస్సు (31.01.2025 నాటికి) అభ్యర్థి తప్పనిసరిగా 30 ఏళ్లు మించకూడదు.
విద్య అర్హత: విద్యా అర్హత (31.01.2025 నాటికి) కనీసం 60% మార్కులతో సాధారణ పాఠ్యాంశాల క్రింద ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ మరియు సైన్స్ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేట్.
ఈ జాబ్స్ కి ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ విద్యా అర్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : ఆసక్తి గల అభ్యర్థులు అర్హత ప్రమాణాలను పూర్తి చేసే ఆసక్తిగల అభ్యర్థులు మా వెబ్‌సైట్ https://tmb.in/ని సందర్శించడం ద్వారా 28.02.2025 నుండి 16.03.2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు TMB SCSE లో ఉద్యోగాల అప్లై చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 28-02-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 16-03-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here
ప్రశ్న మరియు జవాబు
Q.1. TMB SCSE నోటిఫికేషన్ లో ఉద్యోగం పేరు ఏంటి?
జవాబు : సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ నియామకం ఉద్యోగాలు
Q.2. TMB SCSE లో వయసు ఎంత?
జవాబు : వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి.
Q.3. TMB SCSE నోటిఫికేషన్ లో నెల జీతం ఎంత ఉంటుంది?
జవాబు : 72,000/- వేల పైన నెల జీతం ఇస్తారు.