Assistant Jobs | 12th అర్హతతో అసిస్టెంట్ & గుమస్తా ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | ICMR VCRC Recruitment 2025 latest Clerk & Assistant notification Apply now
ICMR VCRC Clerk & Assistant Recruitment 2025 : ICMR-వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్, పుదుచ్చేరి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ & దిగువ డివిజన్ క్లర్క్ పోస్టులకు అవసరమైన అర్హతలు కలిగిన భారతీయ పౌరుల నుండి క్రింది రెగ్యులర్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ICMR-వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ మెడికల్ కాంప్లెక్స్ లో అసిస్టెంట్ గ్రూప్-బి పోస్టులు కు స్థాయి 6 (రూ. 35400-112400), అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రూప్-సి రూ.25500-81100/- & దిగువ డివిజన్ క్లర్క్ గ్రూప్-సి (రూ. 19900-63200 నెల జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో 12th, ఎన్ని డిగ్రీ పాస్ అని అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 1600 నుంచి 2500 మధ్యలో చెల్లించవలసి ఉంటుంది. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 27 సంవత్సరాలు మధ్యలో ఉండాలి మరిన్ని వివరాలకు కోసం కింద నోటిఫికేషన్ PDF లో ఉంది చూడండి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here