Free Jobs : 10+ITI, డిగ్రీ డిప్లమా అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగము | CSIR IICB Technical Assistant and Technician Notification 2025 Apply Now | Telugu Jobs Point
CSIR IICB Technical Assistant and Technician Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. సి ఎస్ ఐ ఆర్ భారతీయ రసాయనిక జీవవిజ్ఞాన సంస్థ, CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ లో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం CSIR IICB Technical Assistant and Technician Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

CSIR IICB Technical Assistant and Technician డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ 24/02/2025 to 31/03/2025 దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. B.Sc, Diploma, or 10+ITI అర్హతతో అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. 31-03-2025 తేదీ నాటికి 18 సంవత్సరాలు to 28 సంవత్సరాలు మధ్యలో అభ్యర్థులు వయసు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.19,900/- to రూ. 1,12,400/- ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు భారతీయ రసాయనిక జీవవిజ్ఞాన సంస్థ వెబ్‌సైట్ https://recruit.iicb.res.in/ నుండి విద్యార్హత కలిగిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.
నెల జీతం : టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులు కు నెల జీతం రూ.19,900/- to రూ. 1,12,400/- నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము : జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ. 500/- & SC/ST/PWD అభ్యర్థులు రూ. 0/- అప్లికేషన్ ఫీ ఉటుంది.
వయస్సు : గరిష్ట వయోపరిమితి 31/03/2025 నాటికి 28 సంవత్సరాలు, ఇది SC/STకి చెందిన అభ్యర్థులకు 5 సం||రాల & మహిళలు, శారీరక వికలాంగులు మరియు OBC – 3 సం||రాల వరకు సడలింపు ఉంటుంది.
విద్య అర్హత: ఈ రిక్రూట్‌మెంట్ లో 10+ITI, B.Sc & Diploma అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి ఎంపిక విధానం:
•ట్రేడ్ టెస్ట్/వ్రాత పరీక్ష (పేపర్-I, పేపర్-II & పేపర్-III) ఉంటాయి.
•స్కిల్ టెస్ట్
•ఇంటర్వ్యూ ద్వారా
•డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : https://iicb.res.in/ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు CSIR IICB టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ లో ఉద్యోగాల అప్లై చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 24-02-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 31-03-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here
ప్రశ్న మరియు జవాబు
Q.1. CSIR IICB నోటిఫికేషన్ లో ఉద్యోగం పేరు ఏంటి?
జవాబు : Technical Assistant and Technician ఉద్యోగాలు
Q.2. CSIR IICB నోటిఫికేషన్ లో వయసు ఎంత?
జవాబు : వయసు 28 సంవత్సరాల లోపు ఉండాలి.
Q.3. CSIR IICB నోటిఫికేషన్ లో నెల జీతం ఎంత ఉంటుంది?
జవాబు : 19,900/- to 1,12,400/- వేల పైన నెల జీతం ఇస్తారు.
Q.4. CSIR IICB నోటిఫికేషన్ లో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి.
జవాబు : 42 పోస్టులు ఉన్నాయి.
🔥RTC Jobs : 10th అర్హతతో 1500 ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు డ్రైవర్లు నోటిఫికేషన్