Anganwadi Notification 2025 : No Fee, No Exam 10th అర్హతతో 14236 భారీగా అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

Anganwadi Notification 2025 : No Fee, No Exam 10th అర్హతతో 14236 భారీగా అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Notification : రాష్ట్రంలో అంగన్వాడి కేంద్రంలో 14,236 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఆధారంగా ఇంటర్ అర్హత తప్పనిసరి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు 6,399 ఉన్నాయి. అలాగే అంగన్వాడి  హెల్పర్ల పోస్టుల 7 837 భర్తీకి గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. విద్యా అర్హతలు 12th తప్పనిసరి. వయస్సు 18 to 35 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. వివాహమై ఉండాలి. అలాగే ఈ నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ ముగియగానే అంగన్వాడీ కేంద్రంలో 14,236 ఉద్యోగాలకు జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరుగుతుంది. జిల్లాల వారిగా ఉద్యోగ కార్య వివరాలు.

🔥Income Tax లో 10th అర్హతతో అటెండెంట్ జాబ్స్ | Income Tax Dept Recruitment 2025 Latest Attendant Notification Apply Now

విద్యా అర్హత : కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక ఆధారంగా 12th క్లాస్ పాస్, వివాహమైన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయసు : 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేసుకునే విధానం : కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు ఉండదు.

•ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 96 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 406 ఉన్నారు.

•కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 158 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 826 ఉన్నారు.

•హనుమకొండ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 37 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 140 ఉన్నారు.

🔥10th అర్హతతో MTS Govt జాబ్స్ | NCRPB Stenographer & Multi Tasking Staff Recruitment 2025 Latest Govt Notification Apply Now


•హైదరాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 130 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 273 ఉన్నారు.

• జగిత్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 46 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 172 ఉన్నారు.

•జనగామ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 16 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 75 ఉన్నారు.

•భూపాలపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 31 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 77 ఉన్నారు.

•గద్వాల జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 53 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 177 ఉన్నారు.

•కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 47 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 269 ఉన్నారు.

•కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 50 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 119 ఉన్నారు.

•ఖమ్మం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 93 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 394 ఉన్నారు.

•ఆసిఫాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 91 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 261 ఉన్నారు.

🔥Ward Boy Jobs : ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ | Sainik School Ward Boy Recruitment 2025 Ward Boy Notification Apply Now

•మహబూబాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 84 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 318 ఉన్నారు.

•మహబూబ్నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 40 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 199 ఉన్నారు.

•మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 57 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 257 ఉన్నారు.

•మెదక్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 25 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 266 ఉన్నారు.

•మేడ్చల్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 51 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 157 ఉన్నారు.

•ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 73 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 233 ఉన్నారు.

•నాగర్కర్నూల్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 103 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 387 ఉన్నారు.

🔥Animal Husbandry Jobs : రాత పరీక్షలు లేకుండా పశు సంవర్ధన శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | NIAB Project Technical Support Recruitment 2025 | Telugu Jobs Point

•నల్గొండ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 88 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 374 ఉన్నారు.

•నారాయణ పేట జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 29 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 106 ఉన్నారు.

•నిర్మల్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 55 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 276 ఉన్నారు.

•నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 50 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 290 ఉన్నారు.

•పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 37 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 117 ఉన్నారు.

•రాజన్నసిరిసిల్ల జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 21 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 53 ఉన్నారు.

•రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 46 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 365 ఉన్నారు.

•సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 35 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 274 ఉన్నారు.

•సిద్దిపేట జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 57 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 145 ఉన్నారు.

•వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 49 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 238 ఉన్నారు.

🔥Free Jobs : రైల్వే మంత్రిత్వ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | RITES Technical Assistant Recruitment 2025 | Telugu Jobs Point

•వనపర్తి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 34 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 112 ఉన్నారు.

•వరంగల్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 35 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 172 ఉన్నారు.

•భువనగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 40 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 118 ఉన్నారు.

🛑Notification Full Details Click Here

🛑Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *