రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | Urban Residential School non-teaching Notification 2026 Apply Now

రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | Urban Residential School non-teaching Notification 2026 Apply Now

Urban Residential School non-teaching Notification 2026 Latest Accountant, Assistant Cook & Attendant Jobs Recruitment 2026 apply now : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను అకౌంటెంట్, అసిస్టెంట్ కుక్ & అటెండర్ ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్, విద్యాశాఖాధికారి సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు.

ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ నోటిఫికేషన్ లో అకౌంటెంట్ – 1 ఉద్యోగులకు కామర్స్ లో డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేయొచ్చు. ట్యాలీ, సాఫ్ట్వేర్ వినియోగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని, నెల జీతం రూ.14,300 ఇస్తారు. అలాగే అసిస్టెంట్ కుక్ – 1 ఉద్యోగులకు కనీసం 10th పాసైన ఉడాలి, వంట నైపుణ్యాలను నిర్ధారించేందుకు డెమో ఉంటుందన్నారు. వీరికి నెలవారీ జీతం రూ.9,750 ఇస్తారు. అటెండర్ – 1 పోస్టుకు 10th పాసైన కలిగి ఉండాలని, వీరికి వేతనం రూ.9,750 ఉంటుందని తెలిపారు.

పై అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత పత్రాల జిరాక్స్ డాక్యుమెంట్స్ తో ఈనెల 9వ తేదీ సాయంత్రం 5. గంటల లోపు జనగామ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9849628441 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు.

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *