Anganwadi Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడి ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Anganwadi HelperRecruitment 2026 Apply Now 

Anganwadi Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడి ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Anganwadi HelperRecruitment 2026 Apply Now 

Anganwadi Recruitment 2026 Latest Andhra Pradesh District Anganwadi Helper Notification 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా మహిళాభివృద్ది శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయములో జిల్లాలో కేవలం పదో తరగతి అర్హతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు ప్రకటన విడుదల చేశారు. ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో 18-06-2026 వ తేది సాయంత్రము 5:00 PM వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.

మహిళ అభ్యర్థులకు శుభవార్త.. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతి అర్హతతో అంగన్వాడి హెల్పర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ లో జిల్లాల Kadiri – 70 పోస్టులు, Nallacheruvu – 51 పోస్టులు, Dharmavaram – 21 పోస్టులు, Battalapalli – 63 పోస్టులు & C.K.Pally – 25 పోస్టులు తదితర మండలాలలో అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో 09-06-2026 తేది నుండి 18-06-2026 వరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను (కదిరి, నల్లచెరువు, దర్మవరం, బత్తలపల్లి మరియు సి.కె పల్లి ) సంబందిత ఐ.సి.డియస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో 18-06-2026 వ తేది సాయంత్రము 5:00 PM వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. నిర్ణీత గదువు లోపల దరఖాస్తును సమర్పించి రసీదు పొందవలయును గడువు దాటిన పిమ్మట ఎటువంటి పరిస్థితులలోనూ దరఖాస్తులు స్వీకరించబడవు.

Andhra Pradesh District Anganwadi Helper Notification 2026 Apply 230 Vacancy Overview :

సంస్థ పేరు ::జిల్లా మహిళాభివృద్ది శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయములో జాబ్స్
పోస్ట్ పేరు ::  అంగన్వాడి ఆయా ఉద్యోగాల ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 230
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 21 to 35 సం||రాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.₹7,000/- to రూ.11,500/-
దరఖాస్తు ప్రారంభం :: 09/06/2026
దరఖాస్తుచివరి తేదీ :: 18/06/2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
అధికార వెబ్సైట్ : https://srisathyasai.ap.gov.in/ లో

»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో అంగన్వాడి ఆయా 230 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

•Kadiri – 70 పోస్టులు
•Nallacheruvu – 51 పోస్టులు
•Dharmavaram – 21 పోస్టులు
•Battalapalli – 63 పోస్టులు
•C.K.Pally – 25 పోస్టులు

Total:- 230 మొత్తం పోస్టులు ఉన్నాయి.

»అవసరమైన విద్యా అర్హతలు :

•అంగన్వాడి కార్యకర్త మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి. ఉండవలయును అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను. అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను.

»నెల జీతం

•నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ.11,500 మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ.7,000/- చెల్లించబడును.

»వయోపరిమితి: 01.07.2026 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. అంగన్వాడి కార్యకర్త అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటేషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.

»దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ లో రుసుము చెల్లించిన అవసరం లేదు.

»ఎంపిక విధానం: పిల్లల భద్రత దృష్ట్యా మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్ల నియమ నిబంధనలు పూర్తిగా మినహాయించబడినది. ఎందుకంటే అక్కడ ఒకే వ్యక్తి ఉంటారు కావున పిల్లలను చూసుకోవడం, వంట చేయడం మరియు వడ్డించడంతో పాటు గృహ సందర్శన చేయడం వంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్చర్లకు సంబంధించి, 6వ (అంధత్వం మరియు తక్కువదృష్టి), 31వ (చెవిటి మరియు వినికిడి లోపం) మరియు 86వ (ఆటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక వైకల్యం, బహుళ వైకల్యాలు) రోస్టర్ పాయింట్ నందు రిజర్వేషన్లు మినహాయించబడ్డాయి. పిల్లల భద్రత మరియు శ్రేయస్సు దృష్ట్యా, ఈ రోస్టర్ కొరకు మైనర్ లోకోమోటార్ వైకల్యం కలిగి ఉండి గృహ సందర్శన చేయగల సామర్ధ్యానికి అడ్డురాని వైకల్యం ఉన్నమహిళలకు అవకాశం ఇవ్వబడుతుంది.

»ఎలా దరఖాస్తు చేయాలి :: గృహ సందర్శన చేయగల సామర్ధ్యానికి అడ్డురాని వైకల్యం ఉన్నమహిళలకు అవకాశం ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాల కోసం జిల్లా వెబ్సైట్ లో https://srisathyasai.ap.gov.in/సంప్రదించగలరు మరియు పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత సిడిపివో పోస్టుల ఖాళీల వివరములు ఈ దిగువన ఇవ్వబడినవి. ఏ సమయములో నైనా పూర్తిగా కార్యాలయము నందు సమర్పించవలెను. ప్రకటన రద్దు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు.

»అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.

•నివాసం-స్థానికురాలు అయి ఉండాలి – నేటివిటి సర్టిఫికేట్/రెసిడెన్స్/ఆధార్ మొదలగునవి…). తప్పనిసరిగా జతపరచవలయును.

•పదవ తరగతి ఉత్తీర్ణత – మార్క్స్ మెమో – తప్పనిసరిగా జతపరచవలయును.

•పుట్టిన తేది &వయసు నిర్ధారణకు – పదవ తరగతి మార్క్స్ మెమో – తప్పనిసరిగా జతపరచవలయును.

•కులము & నివాసం “(యస్.సి/ఎస్.టి.బి.సి.అయితే) – తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన – తప్పనిసరిగా జతపరచవలయును.

•వికలాంగత్వము – వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును – తప్పనిసరిగా జతపరచవలయును.

•ఫోటో – దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో – దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

ముఖ్యమైన తేదీ వివరాల

దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించడానికి ప్రారంభ తేదీ: 09/06/2026

దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించడానికి చివరి తేదీ :: 18.06.2026 సాయంత్రం 05:00 గంటలు.

🛑Notification Pdf Click Here 

🛑Application Pdf Click Here 

🛑Office Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *