Income Tax లో 10th అర్హతతో అటెండెంట్ జాబ్స్ | Income Tax Dept Recruitment 2025 Latest AttendantNotification Apply Now| Telugu Jobs Point

Income Tax లో 10th అర్హతతో అటెండెంట్ జాబ్స్ | Income Tax Dept Recruitment 2025 Latest AttendantNotification Apply Now| Telugu Jobs Point

Income Tax DeptAttendantNotification 2025 : కేవలం టెన్త్ అర్హతతో .. GST & సెంట్రల్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ కమీషనర్ కార్యాలయంలో క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం Income Tax Dept AttendantRecruitment 2025 విడుదల చేయడం జరిగింది. ముగింపు తేదీ నాటికి 18-25 సంవత్సరాలు మధ్యలో అభ్యర్థులు వయసు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.18,000/- to రూ.56,900/- ఇస్తారు. అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. అప్లై చేయడానికి చివరి తేదీ 17 మార్చ్ 2025 లోపల అప్లై చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నెల జీతం : క్యాంటీన్ అటెండెంట్ నెల జీతం రూ.₹18,000/- రూ.₹56,900/- నెలకు జీతం ఇస్తారు.

🔥Ward Boy Jobs : ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ | Sainik School Ward Boy Recruitment 2025 Ward Boy Notification Apply Now

దరఖాస్తు రుసుము :  అప్లికేషన్ ఫీజు లేదు.

వయస్సు : వయోపరిమితి తేదీ నాటికి 18 నుండి 25 సంవత్సరాలు (ఇంటర్వ్యూ తేదీ నాటికి SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు).

విద్య అర్హత:  ఈ రిక్రూట్‌మెంట్ లో 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

జాబ్స్ కి ఎంపిక విధానం:

•రాత పరీక్ష 
•స్కిల్ టెస్ట్
•ఇంటర్వ్యూ ద్వారా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

🔥10th అర్హతతో MTS Govt జాబ్స్ | NCRPB Stenographer & Multi Tasking Staff Recruitment 2025 Latest Govt Notification Apply Now

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : దరఖాస్తులను “ది అడిషనల్ కమీషనర్ ఆఫ్ GST & సెంట్రల్ ఎక్సైజ్ (P&V), O/o ది ప్రిన్సిపల్ కమీషనర్ ఆఫ్ GST & సెంట్రల్ ఎక్సైజ్”, కోయంబత్తూరు GST కమిషనరేట్, నం. 6/7, Α.T.D. స్ట్రీట్, రేస్ కోర్స్, కోయంబత్తూర్ 641018″. దరఖాస్తులను 17.03.2025న 17.45 గంటలకు లేదా అంతకంటే ముందుగా ఈ కార్యాలయంలో స్వీకరించాలి. అప్లికేషన్‌ను కలిగి ఉన్న ఎన్వలప్‌ను క్యాంటీన్ అటెండెంట్ పోస్ట్ కోసం దరఖాస్తుగా గుర్తించవచ్చు.

ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు Income Tax Dept లో ఉద్యోగాల అప్లై చేసుకోవచ్చు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 23-02-2025.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 17-03-2025.

🔥Anganwadi Recruitment 2025 : కొత్త గా 14,236 అంగన్వాడీ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విద్యార్హతలో మార్పులు

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here 

🛑Apply Link Click Here 

🔥Govt Jobs | 10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Assam Rifles Technical And Tradesman Rally Recruitment 2025 latest Assam Rifle notification Apply now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *