AP EAPCET Results 2026 Release Date : EAPCET ఫలితాలు విడుదల తేదీ?
AP EAPCET Results 2026 Release Date : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు 18 జూన్ 2026 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలు వచ్చిన వెంటనే రెండు లేదా మూడు రోజుల తర్వాత అనగా 21 జూన్ లో ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ మూల్యాంకనం సోమ వారంతో పూర్తయింది. మాక్స్ ప్రాసెసింగ్ కోసం రెండు రోజులు పడుతుంది. అలాగే జూన్ 18వ తేదీన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఈ సంవత్సరం 2nd ఇయర్ అభ్యర్థులకు ఇంక్రిమెంట్ రాసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ ఈఏపీసెట్ ఫలితాలు 25% కలపనన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన రెండు లేదా మూడు రోజులలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
ఈఏపీసెట్ ఫలితాలు ఎలా మొబైల్లో చెక్ చేసుకోవాలి.
• ముందుగా విద్యార్థులు ఈఏపీసెట్ అఫీషియల్ వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/ ఓపెన్ చేయండి.
•అందులో హోమ్ పేజీలో AP EAPCET Results 2026 ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
•విద్యార్థులు తమ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.


