AP Inter Supplementary Results 2026 Tomorrow release : రేపే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Inter Supplementary Results 2026 Tomorrow release : రేపే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Inter Supplementary Results 2026 Tomorrow release Latest News : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు రేపు విడుదల చేస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు రేపు ఉదయం 12 గంటలకు రిలీజ్ చేస్తామని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించారు. మే 21 నుంచి 5 వరకు ఈ ప్రశ్న నిర్వహించారు. ఆల్రెడీ తెలంగాణలో ఇటీవల సప్లమెంటరీ రిజల్ట్స్ విడుదలైన సంగతి తెలిసినదే. మూల్యం కరుణ సోమవారం పూర్తి అయ్యింది. ఫలితాల ప్రాసెసింగ్ పూర్తి అయిన రేపు 12 గంటలకు ఫలితాలు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అందరి కంటే ముందు వేగంగా, సులభంగా వాట్సాప్ మిత్ర ద్వారా +91 95523 00009 లేదా https://bie.ap.gov.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎలా చెక్ చేయడం

ముందుగా అభ్యర్థి  https://bie.ap.gov.in/  వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.

•తరువాత హోం స్క్రీన్ లోనే AP Inter advanced supplementary results 2026 ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి.

•అందులో విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి తమ ఫలితాలను ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

•లేదా వాట్సాప్ మిత్ర  +91 95523 00009 ద్వారా కూడా డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ ఫలితాలు తెలుసుకోవచ్చు.

🛑AP Inter Advanced Supplementary Results 2026 Official Website Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *