Agriculture Jobs | 12th అర్హతతో వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Krishi Vigyan Kendra Recruitment 2025 latest Stenographer notification Apply now

Agriculture Jobs | 12th అర్హతతో వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Krishi Vigyan Kendra Recruitment 2025 latest Stenographer notification Apply now

Krishi Vigyan Kendra Stenographer Recruitment 2025 : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 12th అర్హతతో కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ సైంటిస్ట్ కమ్ కెవికె హెడ్ & స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో 12th అర్హులైన అభ్యర్థులు 22 ఫిబ్రవరి 2025 నుంచి 20 మార్చ్ 2025 లోగా https://gumla.kvk4.in/recruitment.php ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కృషి విజ్ఞాన కేంద్రం రిక్రూట్‌మెంట్ 2025 02 ఖాళీలకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. 20/03/2025 నాటికి 18 నుండి 47 సంవత్సరాలు మధ్యలో వయసు ఉండాలి. అర్హులైన అభ్యర్థులు పురుష / స్త్రీల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

🔥Anganwadi Notification 2025 : No Fee, No Exam 10th అర్హతతో 14236 భారీగా అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

మొత్తం జాబ్స్ సంఖ్య: 02

నెల జీతం : 25,500/-to 1,31,400/- నెలకు అదనంగా DA మరియు HRA వర్తిస్తుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీ లేదు

వయస్సు: 01/04/2025 నాటికి 18 నుండి 27 సంవత్సరాలు. SC, ST-5 సంవత్సరాలు, BC-3 సంవత్సరాలు, శారీరక వికలాంగులకు-5 సంవత్సరాలు.

విద్యార్హత: కనీసం 12th లేదా సబ్జెక్టులో డాక్టోరల్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులో సైంటిస్ట్/లెక్చరర్/ఎక్స్‌టెన్షన్ స్పెషలిస్ట్‌గా 8 ఏళ్ల అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

🔥Income Tax లో 10th అర్హతతో అటెండెంట్ జాబ్స్ | Income Tax Dept Recruitment 2025 Latest Attendant Notification Apply Now

దరఖాస్తు చివరి తేదీ : నోటిఫికేషన్ దరఖాస్తు స్వీకరణ 20.02.2025న 1000 గంటల నుండి 20.03.2025 పత్రాలు/టెస్టిమోనియల్‌లు/సర్టిఫికేట్‌ల యొక్క స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీలను సెక్రటరీ, కృషి విజ్ఞాన్ కేంద్ర గుమ్లా, వికాస్ భారతి బిషున్‌పూర్, PO-బిషున్‌పూర్, జిల్లా-గుమ్లా (జార్ఖండ్) పోస్ట్ ద్వారా పంపాలి (జార్ఖండ్) ముగింపు తేదీకి లోపు అప్లికేషన్ చేయాలి. ఈ నోటిఫికేషన్ లో all Indian citizen అందరూ అప్లై చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑 official website click here

🔥10th అర్హతతో MTS Govt జాబ్స్ | NCRPB Stenographer & Multi Tasking Staff Recruitment 2025 Latest Govt Notification Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page