AP Sadaram Slots  Booking : నేటి నుంచి సదరం నూతన జోనల్ నిబంధనలు విడుదల

AP Sadaram Slots  Booking : నేటి నుంచి సదరం నూతన జోనల్ నిబంధనలు విడుదల

AP Sadaram Slots Booking 2026 Latest News All Details in Telugu : ఆంధ్రప్రదేశ్ లో జోన్ల వారీగా ‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఈ రోజులు జులై 8న ప్రారంభం కానుంది. ఈ నెల 13 నుంచి స్లాట్ బుక్ చేసుకున్న వారికీ ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ ఉటుంది. తమ జోనకు వెళ్లాల్సిందే..వలస వచ్చినవారు. సదరం’ స్లాట్ బుకింగ్ సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఫ్రొమ్ ఇవ్వాల్సిందే.. తొలి విడుదల వైకల్య నిర్ధారణ పరీక్ష ఫలితాలపై సంతృప్తి చెందినట్లయితే అదనంగా రెండుసార్లు మాత్రమే ఆపీలుకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుదారులు ఏపీ సేవా పోర్టల్ లో పౌర లాగిన్ ద్వారా నేరుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని సూచించారు లేదా గ్రామ వార్డు సచివాలయం ద్వారా సేవలు పొందచ్చని. అలాగే మన మిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా కూడా సదనం స్లాట్ బుక్ నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో సదరం స్లాట్ బుకింగ్ నూతన నిబంధన ప్రకారం సొంత జిల్లా లేదా పక్క జిల్లాలో మాత్రమే సదరం స్క్రీనింగ్ అర్హులవుతారు. విజయవాడలో స్లాట్ బుకింగ్ చేసుకోవడం సాధ్యం కాదు గతంలో ఏ జిల్లా ఆస్పత్రిలో అయినా స్లాట్ పొందిన వెహికల్ పొంది వీలు ఉండేది ఇప్పుడు ఆ ప్రక్రియ రద్దు చేసింది. జూలై, ఆగస్టు & సెప్టెంబర్ నెల కు సంబంధించి సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఈనెల అనగా ఈరోజు 8న ప్రారంభం కానున్నది. సదరం స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి 13 నుంచి ఆసుపత్రులలో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. స్లాట్ బుకింగ్ సమయంలో సెల్ఫ్ డెకరేషన్ విధానాన్ని ప్రవేశ పెట్టుతున్నారు ఈమెకు సదరం హోటల్లో మార్పులు కూడా చేసామని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. సదరం స్లాట్ బుకింగ్ కోసం సమీప గ్రామ వార్డు సచివాలయం లేదా ఏపీ సేవా పోర్టల్ లో సిటిజెన్ లాగిన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి… అందుకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు

దరఖాస్తుదారులు ఏపీ సేవా పోర్టల్ లో పౌర లాగిన్ ద్వారా నేరుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని సూచించారు లేదా గ్రామ వార్డు సచివాలయం ద్వారా సేవలు పొందచ్చని. అలాగే మన మిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా కూడా సదనం స్లాట్ బుక్ నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.  ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుకు లింక్ ఉన్న ఫోన్ నంబరు వెంటతీసుకుని రావాలి మరి ముక్యంగా *సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్* ఖచ్చితంగా నింపి ఇవ్వాల్సిన ఉంటుంది.

సదరం’ స్లాట్ బుకింగ్ లో 6 జోన్లలోని జిల్లాలు ఇలా…

జోన్-1: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం

జోన్-2: అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ

జోన్-3: పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, పోలవరం

జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జోన్-5: తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ కడప

జోన్-6: నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి

ముఖ్య గమనిక : నేడు సదరం స్లాట్ ఓపెన్ కాబోతున్నాయి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుకు లింక్ ఉన్న ఫోన్ నంబరు వెంటతీసుకుని రావాలి మరి ముక్యంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఖచ్చితంగా నింపి ఇవ్వాల్సిన ఉంటుంది.

🛑Self or Doctor Declation Form Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *